DreamPirates > Lyrics > Nee Prema Korakee Lyrics

Nee Prema Korakee Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-06 13:01:53

Nee Prema Korakee Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Joshua Krupakar
Singer : Siddu Garu
Composer : Surendra
Publish Date : 2023-09-06 13:01:53

Nee Prema Korakee Lyrics


Song Lyrics :

నీ ప్రేమ కొరకే తపియించుచున్నాను

నీ ప్రేమ కొరకే తృష్ణ గొనుచున్నాను ఈ జీవము కంటే నీ ప్రేమ ఉత్తమము ఈ లోక ప్రేమలు నీ ప్రేమకు నీ ప్రేమకు సాటిరావు అందించరావా నీ ప్రేమను ఆదరించరావా ఈ పాపిని

1)ఏ ప్రేయసి కూడ అందించలేనిది నా ప్రియ యేసుని దివ్యప్రేమ ఈ లోక కవులు వర్ణించలేనిది

నా ప్రియ యేసుని నిత్యప్రేమ

ప్రేమ అమరం

నీ ప్రేమ అమృతం

నీ ప్రేమ అత్యద్భుతం

2) ఏ తల్లియైన మరచిన మరచును నీ ప్రేమ ఎన్నడు మరువదు దేవా చూడుము నా అరచేతిలోనే నిను చెక్కియున్నానని యంటివి

Tag : lyrics

Relative Posts