DreamPirates > Lyrics > Nee Sevalone Naa Thudi Swasa |Latest Telugu Christian Song |KY Ratnam |Raju |DavidVarma |JesusSongs Lyrics

Nee Sevalone Naa Thudi Swasa |Latest Telugu Christian Song |KY Ratnam |Raju |DavidVarma |JesusSongs Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-06-05 11:20:28

Nee Sevalone Naa Thudi Swasa |Latest Telugu Christian Song |KY Ratnam |Raju |DavidVarma |JesusSongs Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bro.Prema Raju
Singer : Bro.Raju
Composer : Bro.Prema Raju
Publish Date : 2023-06-05 11:20:28

Nee Sevalone Naa Thudi Swasa |Latest Telugu Christian Song |KY Ratnam |Raju |DavidVarma |JesusSongs Lyrics


Song Lyrics :

నీవే నా సర్వమూ యేసయ్యా

నీవే నా ప్రాణమూ యేసయ్యా

నీ సేవలోనే నా తుదిశ్వాసను విడువాలని

యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయ్యా //2//

నీవే నా ఆశయ్యా నీవే నా శ్వాసయ్యా నీవే నా సర్వమూ

యేసయ్యా నీవే నా ప్రాణమూ యేసయ్యా //2//

అగ్నిగుండమే ఎదురైనా సింహాల బోనులు నన్నడ్డగించినా //2//

నామట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే అది నాకెంతో మేలని //2//

షడ్రక్ మేషాక్ వలే అబెద్నగో వలే దానియేలు వలే

యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయ్యా //2// //నీ సేవలోనే//

ఎండమావులు ఎదురైనా ఆశ నిరాశలు ఎన్నో కలిగినా //2//

ఎండిన ఎముకలను సైన్యముగ మార్చావు

వలచిన బ్రతుకులకు నీలోకి మలచావు //2//

మగ్దలేన వలే సమరయ స్త్రీ వలే సారేపతు స్త్రీ వలే

యేసయ్యా నీకై బ్రతకాలని ఆశయ్యా //2// //నీ సేవలోనే//

Tag : lyrics

Relative Posts