Neetho Unta Song Lyrics – Surya web series (2021) Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Bhaskarabhatla |
Singer : | Yazin Nizar, Nutana Mohan |
Composer : | Ajay Arasada |
Publish Date : | 2022-11-18 00:00:00 |
neetho unta song lyrics, surya web series lyrics nuvvunte chalu song, nuvunte chalu lyrics in telugu నువ్వుంటే చాలు, దరిదాపు కి రావే ఏ కన్నీలు lyrics given by Bhaskarabhatla music Ajay Arasada
Song Credits:
Song : Neetho Unta
Singer: Yazin Nizar, Nutana Mohan
Music: Ajay Arasada
Lyrics: Bhaskarabhatla
Neetho Unta Song Lyrics – Surya web series (2021)
Neetho Unta Song Lyrics in Telugu :
నీతో ఉంటా,నీతో ఉంటా,
నాలోన నిన్ను దాచుకుంట
నీతో ఉంటా,నీతోనే ఉంటా,
నీలోని మౌనాల్లనీ వింటా
నువ్వుంటే చాలు, దరిదాపు కి రావే ఏ కన్నీలు
నువ్వుంటే చాలు, చిరునవ్వుల కిరణాలు
నువ్వుంటే చాలు, నీ వెంటే రావా నా పాదాలు
నువ్వుంటే చాలు, నీ పైనే వాలే నా ప్రాణాలు
చుట్టూరా చీకటిని, చిత్రంగా చేరిపావే
దారంతా వెన్నెల దారే కురిపించావే
మనసారా.. ప్రేమించే మనసొకటి తోడుంటే
ప్రతి నిముషం పండగలే అని చూపించావే
ఏడేడు జన్మలకి కావాలీ నువ్వు
నన్నొదిలి వెళ్లనని ఓ మాట ఇవ్వు
వదిలేదే లేదింక ఊపిరి వదిలే దాకా
ఒట్టేసి చెబుతోంది నా చేతుల్లో రేఖా
ప్రేమలో కొత్త కోణం చూస్తున్నా
నాలోని కలలన్నీ, నీ కన్నులతో చూసావే
వేవేలవర్ణాల్లోనా వాటిని ముంచావే
నాకింకో పుట్టుకిది అనిపించేలా చేశావే
నన్నింకో లోకంలోకి రప్పించావే
చుట్టూరా చీకటిని, చిత్రంగా చేరిపావే
దారంతా వెన్నెల దారే కురిపించావే
మనసారా.. ప్రేమించే మనసొకటి తోడుంటే
ప్రతి నిముషం పండగలే అని చూపించావే
Neetho Unta Song Lyrics in English :
Neetho unta, Neetho unta
Naalona Ninnu dachukunta
Neetho unta, Neethone unta
Neeloni mounalanni vintaa
Nuvvuntey Chaalu ,Daridaapuki
raave ye kannilluu
Nuvvuntey Chaalu
Chirunavvula Kiranaalu
Nuvvuntey Chaalu nee
vente raava Naa paadaalu
Nuvvuntey Chaalu nee
paine vaale naa pranaalu
Chuttura chikatini Chitranga cheripave
Daarantha venennela daare kuripinchaave
Manasaaraa preminche
manasokati thodunte
Prati nimusham pandagale
ani chupinchaave
Yededu janmalaki kaavaali Nuvvu
Nannodili vellanani o Mata ivvu
Vadilede ledinka oopiri vadile daaka
Ottesi chebutondi Naa chetullo rekhaa
Premalo kotha konam chustunnaa
Naaloni kalalanni nee kannulatho chusaave
Vevelavarnaallonaa vaatini munchaave
Naakinko puttukidi anipinchela chesaave
Nanninko lokamloki rappinchaave
Chuttura chikatini Chitranga cheripave
Daarantha venennela daare kuripinchaave
Manasaaraa preminche manasokati thodunte
Prati nimusham pandagale ani chupinchaave