Neetho unte chalu - Bimbisara | mohana bogaraju Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Ramajoggayya Sastry, |
Singer : | Mohana Bhogaraju,Sandilya pisapati |
Composer : | M.M.keeravani |
Publish Date : | 2022-09-13 00:00:00 |
గుండె దాటి గొంతు దాటి
పలికిందేదో వైనం
మోడు వారిన మనసులోనే
పలికిందేదో ప్రాణం
ఆ.! కన్నులోనే గంగై
పొంగిన ఆనందం
కాలంతో పరిహాసం
చేసిన స్నేహం
పొద్దులు దాటి
హద్దులు దాటి
జగములు దాతి
యుగములు దాతి
దాతీ, దాతీ..
దాతీ, దాతీ..
చెయ్యండించమంది ఒక పాశం
ఋణ పాశం విధి విలాసం
చెయ్యండించమంది ఒక పాశం
ఋణ పాశం విధి విలాసం
అడగలే కానీ
ఏదైనా ఇచ్చే అన్నయ్యనూత
పిలవలే కానీ
పలికేటి తోడు నీడయ్యిపోత
నీతో వుంటే చాలు
చీర తూగవు సామ్రాజ్యాలు
రాత్రి పగలు లేదే దిగులు
తడిసె కనులు
ఇదివరకెరుగని ప్రేమలో
గారంలో
చెయ్యండించమంది ఒక పాశం
ఋణ పాశం విధి విలాసం
ప్రాణాలు ఇస్తానంది
ఓక బంధం రుణ బంధం
నోరారా వెలిగే నవ్వుల్ని నేను
కల్లారా చూసా
రెప్పల్లో ఒడిగే కంటిపాపల్లో
నన్ను నేను కలిసా
నీతో ఉంటే చాలు
ప్రతి నిమిషం ఓ హరివిల్లు
రాత్రి పగలు లేదే గుబులు
మురిసే ఎడలు ఇదివరకెరుగని ప్రేమలో
గారంలో
ప్రాణాలు ఇస్తానండి ఒక పాశం
ఋణపాశం
విధివిలాసం
చెయ్యండించమంది ఒక బంధం
ఋణబంధం
ఆటాలోనే పాటల్లోనే
వెలిసిందేదో స్వర్గం
రాజే నేడు బంతై పోయినా
రాజ్యం నీకే సొంతం