DreamPirates > Lyrics > Neetho Unte Chalu Lyrics Lyrics

Neetho Unte Chalu Lyrics Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-09-06 00:00:00

Neetho Unte Chalu Lyrics Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Ramajogayya Sastri,
Singer : Mohana Bhogaraju, Sandilya Pisapati
Composer : MM Keeravani
Publish Date : 2022-09-06 00:00:00

Neetho Unte Chalu  Lyrics Lyrics


Song Lyrics :

సాహిత్యం:

పల్లవి

పురుషుడు : గుండె దాటి గొంతు దాటి

పలికిందేదో వైనం

మోడువారిన మనసులోనే

మొలిచిందేదో ప్రాణం..

ఆ కన్నుల్లోనే గంగై పొంగిన ఆనందం...

కాలంతో పరిహాసం చేసిన స్నేహం..

పొద్దులు దాటి, హద్దులు దాటి

జగములు దాటి, యుగములు దాటి

చెయ్యదించమంది ఒక పాశం.

రుణపాసం... విధి విలాసం


చరణం - 1

అడగలే కానీ,

ఏడైనా ఇచ్చే అన్నయ్యనూత

పిలవలే కానీ,

పలికెటి తోడునేదైపోత

నీతో ఉంటే చాలు

సరితుగావు
సామ్రాజ్యాలు

రాత్రి పగలు లేదే దిగులు

తడిసె కనులు ఇదివరకెరుగని ప్రేమలో

గారంలో

(బృందగానం)

చెయ్యందించమంది ఒక పాశం.

ఋణపాశం విధి విలాసం!!

ప్రాణాలు ఇస్తానంది ఒక బంధం రుణబంధం

చరణం- 2

మగ : నోరారా వెలిగే నవ్వుల్ని నేను కల్లారా చూసా..

రెప్పల్లో ఒడిగే కంటిపాపల్లో నన్ను నేను కలిసా…

నీతో ఉంటే చాలు….

ప్రతి నిమషాం ఓ హరివిల్లు !

రాత్రి-పగలు లేదే గుబులు

మురిసే ఎడలు ఇదివరకెరుగని ప్రేమలో.. గారంలో


బృందగానం

ప్రాణాలు ఇస్తానంది ఒక పాశం

రుణపాశం... విధివిలాసం …చెయ్యిందించమంది ఒక బంధం

రుణబంధం...


చివరి పల్లవి

ఆటాలోనే పాటల్లోనే వెలిసిందేదో స్వర్గం...

రాజే నేడు బంతయిపోయిన రాజ్యం నీకే సొంతం….

Tag : lyrics

Relative Posts