DreamPirates > Lyrics > Neeti Budage | Song Lyrics In Telugu | Hatya Lyrics

Neeti Budage | Song Lyrics In Telugu | Hatya Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-10-21 00:00:00

Neeti Budage | Song Lyrics In Telugu | Hatya Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Bhashyasree
Singer : Sid Sriram
Composer :
Publish Date : 2022-10-21 00:00:00

Neeti Budage | Song Lyrics In Telugu | Hatya Lyrics


Song Lyrics :

ఈ బ్రతుకే నీటి బుడగే
రేగే మంటలతో కురిసేటి వానే
ఈ ఉనికే ఒక క్షణమే
నీటిలో కరిగేటి ఓ ఇసుక బొమ్మే
రాగం లేకుండా చప్పుడే రాకుండా
పాడెను ఓ గుండె అలాలే నీవా
బదులే లేకుండా ఒంటరిగా ఉంటూ
అల్లియో పంజరమో ఉన్నావేమే
నీకోసం నేను
వీస్తున్న హోరు గాలి
పిలిచానే అరిచానే ప్రాణమా ఓ..
ప్రాణంతో ఉన్నా గుండెల్లో తుఫానున్నా
వేచి ఉన్నానే నీకై నేనే మౌనమా ఓ…

నేనేరనో నువ్వలవో
ఆడెను ఆటేవరో గుండెలతో ఏమో
నేనెక్కడో నువ్వెక్కడో
ఎండా మావులలో నీరై ఉన్నామో
విడిచేసై నన్ను అంటూ అన్నావు
నిన్నే ప్రేమ వొడిలో నెం దాచుకుంటే
విడుదల చేయమని
నువ్వు నను కోరగా
మరి మరి నేనేం చెయ్యనే
నీకోసం నేను
వీస్తున్న హోరు గాలి
పిలిచానే అరిచానే ప్రాణమా ఓ..
ప్రాణంతో ఉన్నా గుండెల్లో తుఫానున్నా
వేచి ఉన్నానే నీకై నేనే మౌనమా ఓ…

నీ పిలుపే మైమరుపే
సంధ్య వేళల్లో విహరించే గాలే
నీ పలుకే నది మలుపే
తాకి గుండెలను
కురిపించే హాయే
నీ పిలుపే మైమరుపే
సంధ్య వేళల్లో విహరించే గాలే
నీ పలుకే నది మలుపే
తాకి గుండెలను
కురిపించే హాయే
మేఘాలపైనా మెరిసే మెరుపు నీవే
నీకన్నానే తపించానే ప్రాణమా ఓ…

Tag : lyrics

Watch Youtube Video

Neeti Budage | Song Lyrics In Telugu | Hatya Lyrics

Relative Posts