Neeti mullai Lyrics
Film/Album : | Varasam |
Language : | Telugu |
Lyrics by : | Srevenelasatri |
Singer : | Sagar sumagli |
Composer : | DEVI SRI PRASAD |
Publish Date : | 14-jan-2004 |
నీటి ముల్లై నన్ను గిల్లి
వెల్లి పోకే మల్లె వానా
జంటనల్లే అందమల్లె
వుండి పోవే వెండి వానా
తేనెల చినుకులు చవి చూపించి
కన్నుల దాహం ఇంకా పెంచి
కమ్మని కలలేమో అనిపించి
కనుమరుగై కరిగావా సిరి వాన
నువ్వొస్తానంటే నేనొద్ధంటాన
నువ్వొస్తానంటే నేనొద్ధంటాన
నువ్వొస్తానంటే నేనొద్ధంటాన
నువ్వొస్తానంటే నేనొద్ధంటాన