DreamPirates > Lyrics > Neeve naa ashrayamu Lyrics

Neeve naa ashrayamu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-12 13:01:47

Neeve naa ashrayamu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : P.J.Stephen Paul
Singer : P.J.Stephen paul
Composer :
Publish Date : 2023-09-12 13:01:47

Neeve naa ashrayamu Lyrics


Song Lyrics :

నీవే నా ఆశ్రయము నీవే నా కోటయు నీవే నా ప్రాణ దైవం నీవే సర్వం యేసు నీవే సర్వం ఆరాధింతును నిన్ను పూర్ణ హృదయముతో స్తుతించేదను జీవిత కాలమెల్ల యేసయ్య నా యేసయ్య 4

నీవే నా ఆనందము నీవే నా అతిశయము నీవే నా సంగీతము నీవే సర్వం యేసు నీవే సర్వం ఆరాధింతును నిన్ను పూర్ణ హృదయముతో స్తుతించేదను జీవిత కాలమెల్ల యేసయ్య నా యేసయ్య 4

నీవే నా ధైర్యము నీవే నా దర్శనము నీవే నా దైవము నీవే సర్వం యేసు నీవే సర్వం ఆరాధింతును నిన్ను పూర్ణ హృదయముతో స్తుతించేదను జీవిత కాలమెల్ల యేసయ్య నా యేసయ్య

Tag : lyrics

Relative Posts