DreamPirates > Lyrics > Neeve Naku Chalunu Yesu | Jyothi Raju | Telugu Christian song Lyrics

Neeve Naku Chalunu Yesu | Jyothi Raju | Telugu Christian song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-24 07:38:30

Neeve Naku Chalunu Yesu | Jyothi Raju | Telugu Christian song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : R. Sudhakar Garu
Singer : Ps Jyothi Raju
Composer : R. Sudhakar Garu
Publish Date : 2023-05-24 07:38:30

Neeve Naku Chalunu Yesu | Jyothi Raju | Telugu Christian song Lyrics


Song Lyrics :

నీవే నాకు చాలును యేసు "8"

1.ఒంటి నిండా బంగారమున్నాను అది నీకు సాటి రాగలదా "2"

బంగారమా యేసయ్యా నా బంగారమా యేసయ్యా...( నీవే )

2. కోట్లు కోట్లుగా ధనము ఉన్నాను అది నీకు సాటి రాగాలదా.... "2" d

ధనమంతా నీవే యేసయ్య నా ధనమంతా నీవే యేసయ్య....( నీవే )

3. కొండంతగా బలము ఉన్నాను అది నీకు సాటి రాగలదా... "2"

బాలమంతా నీవే యేసయ్యా నా బాలమంతా నీవే యేసయ్యా.. (నీవే )

4. ప్రేమించే వారు ఎందరున్నాను వారు నీకు సాటి రాగలరా..... "2"

ప్రేమమాయా యేసయ్య నా ప్రేమమయా యేసయ్యా.. (నీవే )

Tag : lyrics

Relative Posts