DreamPirates > Lyrics > Neeve neeve naa rakshakaa Lyrics

Neeve neeve naa rakshakaa Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-12 10:31:15

Neeve neeve naa rakshakaa Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Caleb.Kankipati
Singer : Benny Joshua
Composer :
Publish Date : 2023-08-12 10:31:15

Neeve neeve naa rakshakaa Lyrics


Song Lyrics :

నీవె నీవే నా రక్షకా..... నీవే నీవే విమోచకా.....

కీర్తింతును - పూజింతును - మనసారా సేవింతును....... ఆ..ఆ..ఆరాధనా ఆరాథనా (4)

గాడంధకారములో నేను సంచరించినను

అపాయమే నాయొద్దకు చేరలేదయ నీ రక్షణ కేడెముతో నన్ను కాచి ఉన్నావు నాదు ప్రాణమును రక్షించిచున్నావు ఎనలేని నీ ప్రేమతో నన్ను ప్రేమించినా విలువైన నీ కృపలను నాపై కురిపించినా..... ఆ..ఆ..ఆరాధనా ఆరాధనా (4)

పదివేలమందిలో అతిసుందరుడవు నమ్మకమైన నాయేసయ్యా

నేను బ్రతుకు దినములన్నియు

నీదు కృపా క్షేమములే నాదు వెంట వచ్చును ఓ

యేసయ్యా

జీవితాంతము నీ సన్నిధిలో

నేను నివసింతును

నీవిచ్చిన ఈ జీవితము నీకే అర్పింతును

ఆ..ఆ..ఆరాధనా ఆరాథనా

ఆ..ఆ..ఆరాథనా ఆరాథనా

ఆ..ఆ..ఆరాథనా ఆరాథనా

ఆ..ఆ..ఆరాధనా ఆరాథనా

ఆ..ఆ..ఆరాథనా ఆరాథనా

ఆ..ఆ..ఆరాధనా ఆరాథనా

Tag : lyrics

Relative Posts