Neevuntey Chaalu Lyrical | Michael | Sundeep Kishan, Divyansha |Ranjit Jeyakodi|Sid Sriram| Sam CS Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Kalyana Chakravarthy |
Singer : | Sid Sriram |
Composer : | SAM CS |
Publish Date : | 2022-12-28 00:00:00 |
నా మది సరసులో
చినుకుల
సరసమది
తామర వీరులపై
తడి నువ్వై తడిమినావే
నీవు నేనూ ఒకటైపోతేయ్
లోకం అంత వర్ణం మరీ
నా కలలనే వీధికినా
కనులు నీవే
నా రాఘమీ దోచినా
రచన నీవేయ్
నా మునుపునే మరపుగా మాచినవే
నా తీరని దాహమై ఉండవే నీవ నీవా
నీవుంటే చాలు
నీవుంటే చాలు
నేనుడిపోనా
నీ సగపాలు
నీవుంటే చాలు
నీవుంటే చాలు
నా వెంట జతగా
ఉంటెయ్ చాలూ చాలూ చాలూ
ఇనుమిలా కరిగేయ్నీ
చూపుకీ ప్రేమగా
ఇరుసులా మనసునే నడిపేయ్ గోముగా
మన్నూనే మిన్నగా మార్చేనీ నేరుగ
మెలికనే మలుపుగా తీర్చ్నేయ్ తీరుగా
నా నిమిషం నీ కోరకే
సా గినదే అలాలుగ నీ వైపేయ్
రేయ్ పగలూ వో అడుగై
సా గమనే ఇరువురమోకజాతగా
నీవుంటే చాలు
నీవుంటే చాలు
నా కంటి కవితాయి నీవుంటే చాలు చాలు చాలు...........
నాకే చాలు
నువ్వుంటే చాలు.....