DreamPirates > Lyrics > Nenikkada Nuvvakkada Song Lyrics

Nenikkada Nuvvakkada Song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2024-01-25 14:09:52

Nenikkada Nuvvakkada Song Lyrics

Film/Album :
Language : Latvian
Lyrics by : Veturi Sundararama M
Singer : S P Balasubramanyam
Composer : Mani Sharma
Publish Date : 2024-01-25 14:09:52

Nenikkada Nuvvakkada Song Lyrics


Song Lyrics :

పల్లవి:
నేనిక్కడా నువ్వక్కడా
కనులిక్కడా కలలక్కడా
మన ఇద్దరి కలలు తీరేదెపుడు
ఇంతే సంగతులు చిత్తగించవలెను
ఇంతే సంగతులు చిత్తగించవలెను

నేనిక్కడా నువ్వక్కడా
కనులిక్కడా కలలక్కడా
మన ఇద్దరి కలలు తీరేదెపుడు
ఇంతే సంగతులు చిత్తగించవలెను
ఇంతే సంగతులు చిత్తగించవలెను

చరణం: 1
చూపులతో రాశాను నీకు ఉత్తరం
ఊపిరితో చేశాను ప్రేమ సంతకం
చిరుగాలికి అందించాను నీకు ఇమ్మని
కలలోకైనా ఒకసారి రమ్మని
చేశాను చదివాను నీ జాబు
ఈ చూపుల్లో చదువుకో నా జవాబు

ఇంతే సంగతులు చిత్తగించవలెను
ఇంతే సంగతులు చిత్తగించవలెను
నేనిక్కడా నువ్వక్కడా
కనులిక్కడా కలలక్కడా
మన ఇద్దరి కలలు తీరేదెపుడు
ఇంతే సంగతులు చిత్తగించవలెను
ఇంతే సంగతులు చిత్తగించవలెను

చరణం: 2
ఇవి కానే కావు కలం రాతలు
కలకాలం నిలిచేటి తీపి భాషలు
చిగురశాలు కురిపించె ప్రేమ పత్రము
నిలవాలి ఎదలోన జీవితాంతము
మాటాడి వేటాడి నీ నవ్వులు
నా మదిలోన కురవని తేనెజల్లులు

ఇంతే సంగతులు చిత్తగించవలెను
ఇంతే సంగతులు చిత్తగించవలెను
నేనిక్కడా నువ్వక్కడా
కనులిక్కడా కలలక్కడా
మన ఇద్దరి కలలు తీరేదెపుడు
ఇంతే సంగతులు చిత్తగించవలెను
ఇంతే సంగతులు చిత్తగించవలెను

Pallavi:
Nēnikkaḍa nuvvakkaḍa
kanulikkaḍā kalalakkaḍa
mana kalalu tīrēdepuḍu
intē saṅgatulu cittagin̄cavalenu
intē saṅgatulu cittagin̄cavalenu

nēnikkaḍa nuvvakkaḍa
kanulikkaḍā kalalakkaḍa
mana kalalu tīrēdepuḍu
intē saṅgatulu cittagin̄cavalenu
intē saṅgatulu cittagin̄cavalenu

caraṇaṁ: 1
Cūpulatō rāśānu nīku uttaraṁ
ūpiritō cēśānu prēma santakaṁ
cirugāliki andin̄cānu nīku im'mani
kalalōkainā okasāri ram'mani
cēśānu cadivānu nī jābu
ī cūpullō caduvukō nā javābu

intē saṅgatulu cittagin̄cavalenu
intē saṅgatulu cittagin̄cavalenu
nēnikkaḍa nuvvakkaḍa
kanulikkaḍā kalalakkaḍa
mana kalalu tīrēdepuḍu
intē saṅgatulu cittagin̄cavalenu
intē saṅgatulu cittagin̄cavalenu

caraṇaṁ: 2
Ivi kānē kāvu kalaṁ rātalu
kalakālaṁ nilicēṭi tīpi bhāṣalu
ciguraśālu kuripin̄ce prēma patramu
nilavāli edalōna jīvitāntaṁ
māṭāḍi vēṭāḍi nī navvulu
nā madilōna kuravani tēnejallulu

intē saṅgatulu cittagin̄cavalenu
intē saṅgatulu cittagin̄cavalenu
nēnikkaḍa nuvvakkaḍa
kanulikkaḍā kalalakkaḍa
mana kalalu tīrēdepuḍu
intē saṅgatulu cittagin̄cavalenu
intē saṅgatulu cittagin̄cavalenu

నేనిక్కడా...నువ్వక్కడా

కనులిక్కడా...కలలక్కడా

మన ఇద్దరి కలలు తీరేదెపుడు..

ఇంతే సంగతులు... చిత్తగించవలెను

ఇంతే సంగతులు... చిత్తగించవలెను

నేనిక్కడా...నువ్వక్కడా

కనులిక్కడా...కలలక్కడా

మన ఇద్దరి కలలు తీరేదెపుడు..

ఇంతే సంగతులు...చిత్తగించవలెను

ఇంతే సంగతులు...చిత్తగించవలెను

?superdupersong?

? స్వయంవరం (1982)

? సత్యం

✍️ రాజశ్రీ

?‍??‍?బాలు, సుశీల

?????????????

?track and lyrics by?

??꧁༺ShriSatya༻꧂??

చూపులతో రాశాను...నీకు ఉత్తరం

ఊపిరితో చేశాను...ప్రేమ సంతకం

చిరుగాలికి అందించాను...

నీకు ఇమ్మని.....

కలలోకైన ఒకసారి రమ్మని

చూశాను...చదివాను...

నీ జాబు....

నీ చూపుల్లో చదువుకో...

నా జవాబు....

ఇంతే సంగతులు...చిత్తగించవలెను

ఇంతే సంగతులు...చిత్తగించవలెను

నేనిక్కడా...నువ్వక్కడా

కనులిక్కడా...కలలక్కడా

మన ఇద్దరి కలలు తీరేదెపుడు

ఇంతే సంగతులు...

చిత్తగించవలెను...

ఇంతే సంగతులు...

చిత్తగించవలెను...

balu,susila

Beautiful lyrics by

rajasrigaru

ShriSatya

ఇవి కానే కావు..కలం రాతలు

కలకాలం నిలిచేటి..తీపి బాసలు

చిగురాశలు కురిపించే..ప్రేమపత్రము

నిలవాలి ఎదలోనా..జీవితాంతము

మాటాడే..వేటాడే..నీ నవ్వులు

నా మదిలోన కురవనీ తేనె జల్లులు

ఇంతే సంగతులు..చిత్తగించవలెను

ఇంతే సంగతులు..చిత్తగించవలెను

నేనిక్కడా..నువ్వక్కడా

కనులిక్కడా..కలలక్కడా

మన ఇద్దరి కలలు తీరేదెపుడు

ఇంతే సంగతులు..

ఉహుహుహు..హు..

ఇంతే సంగతులు..

ఉహుహుహు..హు..హు..

Tag : lyrics

Relative Posts