Nenu Nenuga Lene Lyrics | Manmadu I S P Charan I Devi Sri Prasad I Sitharama Sastri Lyrics
Submitted By : DreamPirates | Last Updated : 2023-01-19 00:00:00Nenu Nenuga Lene Lyrics | Manmadu I S P Charan I Devi Sri Prasad I Sitharama Sastri Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Seetharama Sastri |
Singer : | S P Charan |
Composer : | Devi Sri Prasad |
Publish Date : | 2023-01-19 00:00:00 |
![Nenu Nenuga Lene Lyrics | Manmadu I S P Charan I Devi Sri Prasad I Sitharama Sastri Lyrics](https://www.dreampirates.in/src/images/?u=https://i.ytimg.com/vi/NfuGK5E0pNE/maxresdefault.jpg&w=768&h=576)
Song Lyrics :

తెలుగులో... In English

నేను నేనుగ లేనే నిన్న మొన్న లా Nenu Nenuga Lene Ninna Monnala
లేని పోని ఊహల్లో ఎమిటో ఇలా Leniponi Oohallo Emito Ila
ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా Unna Patuga Edo Kotha Janmala
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా Ippude Ikkade Puttinattuga

నేను నేనుగ లేనే నిన్న మొన్న లా
లేని పోని ఊహల్లో ఎమిటో ఇలా
ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా

పూలచెట్టు ఊగినట్టూ Poolachettu Oognattu
పాల బొట్టు చిందినట్టు Pala Bottu Chindinattu
అల్లుకుంది నా చుట్టు Allukindi Na Chuttu
ఓ చిరు నవ్వు O Chirunavvu
తేనెపట్టు రేగినట్టు Thenepattu Reginattu
వీణమెట్టు ఒణికినట్టు Veenamettu Onikinattu
ఝల్లుమంది గుండెల్లో Jhallumandi Ghundello
యెవరే నువ్వు Yevare Nuvvu
నా మనసుని మైమరపున Na Manaduni Maimarupuna
ముంచిన ఆ వాన Munchina Aa Vana
మీకేవరికి కనిపించదు Meekevariki Kanipinchadu
ఏమైనా ఓ హో హో హో... Emaina O Ho Ho Ho...

నేను నేనుగ లేనే నిన్న మొన్న లా
లేని పోని ఊహల్లో ఎమిటో ఇలా
ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా

చుట్టుపక్కలెందరున్న Chuttu Pakkalendrunna
గుర్తు పట్టలేక వున్న Gurthupattaleka Unna
అంత మంది ఒక్కలాగే Antha Mandi Okkalage
కనబడతుంటే Kanabadutunte
తప్పు నాది కాదుఅన్న Thappu Nadi Kadu Anna
ఒప్పుకోరు ఒక్కరైన Oppukoru Okkaraina
చెప్పలేది నిజం ఏదో Cheppadi Nijam Edo
నాకు వింతే Naku Vinthe
కళ్ళ నొదిలెళ్ళను అని Kallanodilllanu Ani
కమ్మిన మెరుపేదో Kammina Merupedo
చెప్పవ కనురెప్పలకే Chepava Kanureppalake
మాటొస్తే ఓ హో హో హో... Matosthe O Ho Ho Ho...

నేను నేనుగ లేనే నిన్న మొన్న లా
లేని పోని ఊహల్లో ఎమిటో ఇలా
ఉన్న పాటుగా ఏదో కొత్త జన్మలా
ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా