DreamPirates > Lyrics > Neti nundi ne ninnu ashirwadhinthun Lyrics

Neti nundi ne ninnu ashirwadhinthun Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-12 18:17:57

Neti nundi ne ninnu ashirwadhinthun Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : SJ.Berchamans
Singer : Sisters
Composer :
Publish Date : 2023-09-12 18:17:57

Neti nundi ne ninnu ashirwadhinthun Lyrics


Song Lyrics :

నేటి నుండి నే నిన్ను ఆశీర్వదింతున్ లెక్కలేని మేలులతో నింపెదను

1. గొప్ప జనముగ ఆశీర్వదింతున్ నీ పేరు నేను హెచ్చించెదన్ ఆశీర్వాదముగ నిన్ను చేసెదను - చేనెదను

2. వెళ్ళేచోటులెల్ల కావలిగా నేనుంటా - చెప్పినది చేస్తాను చేయివిడచి పెట్టనునీవు వశించే దేశం నీకిచ్చెదన్ - నీకిచ్చెదన్

3. వ్యాపించి పారేడి వాగులు నీవేగా నదీ తీరమందలితోటయు నీవేగా పరిమళ సుగంధమిచ్చు చందనము నీవేగా నీవేగా

4. పదియవ భాగం నీవు చెల్లించినా పరలోక వాకిండ్లు

తెరచెదను

పట్టజాలంత మేలుల్ కుమ్మరించెదన్ - కుమ్మరించెద

Tag : lyrics

Relative Posts