DreamPirates > Lyrics > Nevichinaa varamee kada ee naa Jeevitham Lyrics

Nevichinaa varamee kada ee naa Jeevitham Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-09-17 03:44:44

Nevichinaa varamee kada ee naa Jeevitham Lyrics

Nevichinaa varamee kada ee naa Jeevitham  Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Paul Emmanuel
Singer : Nissy Paul
Composer :
Publish Date : 2023-09-17 03:44:44


Song Lyrics :

నీవిచ్చిన వరమే కాదా ఈ నా జీవితం నీవు చూపే కృపయే కాదా నే బ్రతికే తరుణం "2" నను కాచావు నను దాచావు పోషించి నడిపావు భలపరిచావు దృఢపరిచావు ధైర్యముతో నిలిపావు'

' ధైర్యముతో నిలిపావు". ' హల్లేలూయ ఆరాధన - హల్లేలూయ స్తుతి ఆరాధన ' "2"

' హల్లేలూయ స్తుతి ఆరాధన '

నీవిచ్చిన '

1 ప్రశాంతమైన జీవిత యాత్రలో అలలెన్నో రేగినా పెను ఉప్పెనలాంటి పరిస్థితులే కెరటాలై ఎగసిన ప్రశాంతమైన జీవిత యాత్రలో అలలెన్నో రేగినా పెను ఉప్పెనలాంటి సమస్యలే కెరటాలై ఎగసిన చుక్కానివి నీవై నా నావికుడవు నీవై "2" ఇంత వరకు నను క్షేమముగా నడిపిన నాథుడవై '2' హల్లేలూయ ఆరాధన- హల్లేలూయ స్తుతి ఆరాధన"2" ' హల్లేలూయ స్తుతి ఆరాధన'

Add a comment...

'నీవిచ్చిన'

మరల తిరిగి రావూ నీవు గడిపిన దినములు వ్యర్థపరచబోకూ నీ విలువైన గడియలు "2" ప్రభుయేసు సాక్షిగా ఈ నూతన సంవత్సరమున "2" చేసుకో తీర్మానం అర్పించు నీ హృదయం "2" ' హల్లేలూయ ఆరాధన _ హల్లేలూయ స్తుతి ఆరాధన

"2"

' హల్లేలూయ స్తుతి ఆరాధన '

'నీవిచ్చిన'

Tag : lyrics

Watch Youtube Video

Nevichinaa varamee kada ee naa Jeevitham  Lyrics

Relative Posts