DreamPirates > Lyrics > Ni Krupalo nanu dachinaavu Lyrics

Ni Krupalo nanu dachinaavu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-06 04:23:34

Ni Krupalo nanu dachinaavu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Pas.Philip sharon
Singer : Pas.Philip,JK.Christopher, Sharon, Lillian,Prince,
Composer : JK.Christopher
Publish Date : 2023-09-06 04:23:34

Ni Krupalo nanu dachinaavu Lyrics


Song Lyrics :

నీ కృపలో నన్ను దాచావు - యేసయ్య - యేసయ్య నేను బ్రతికి ఉన్నానంటే - నీ దయ - నీ దయ (2) నీ జీవమే నాలో ఉండగా

· నాకు భయమే లేదయ్య నా తండ్రిగా నీవు ఉండగా

-

· నాకు కొరత లేదయ్య నీ తోడు నాతో ఉంటే

చాలయ్య - చాలయ్య

ఏదైనా సాధ్యమే నీతో యేసయ్య - యేసయ్య

కృపలో)

1

( నీ

: - ఏ త్రోవ లేకున్న నిరాశలో ఉన్న

నీ జీవ వాక్యంతో నను నడుపుము ఏసన్న (2)

దయ చూపుమా దీవించుమా

సమృద్ధి జీవముతో తృప్తి పరచుమా

( నీ

2:- పేరు ప్రఖ్యాతలు ఉన్న - సంపదలు ఉన్నా నీ కృప లేకపోతే అన్నియు వ్యర్ధమే (2) నీ కనికరం నీ కరుణ నా జీవితానికి చాలు యేసయ్య

తోడు )

( నీ

3:- కనురెప్పపాటైన నను విడువని యేసయ్యా నీ సేవ చేయుటకే నే జీవిస్తానయ్యా (2) నా ప్రార్థన ఆలకించుమా పరిపూర్ణమైన వారిగా అభిషేకించుమా

( నీ

తోడు )

Tag : lyrics

Relative Posts