DreamPirates > Lyrics > Niddura Potunna -.Nuvve Nuvve / Shankar Mahadevan Lyrics

Niddura Potunna -.Nuvve Nuvve / Shankar Mahadevan Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-12-19 04:54:32

Niddura Potunna -.Nuvve Nuvve / Shankar Mahadevan Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Shanker Mahadevan
Singer : Shanker Mahadevan
Composer : Koti
Publish Date : 2023-12-19 04:54:32

Niddura Potunna  -.Nuvve Nuvve / Shankar Mahadevan Lyrics


Song Lyrics :

చెలియా నీవైపే వస్తున్నా కంట పడవా ఇకనైనా... ఎక్క డున్నా....!
నిద్దరపోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా...ఆ చందమామ నడిగా.....
ప్రియురాలి జాడ చెప్పరేమనీ.... అందరినీ ఇలా వెంటపడి అడగాల
సరదాగా... నువ్వే ఎదరైతే సరిపోదా....!
చల్లగాలినడిగా...ఆ చందమామ నడిగా.....
ప్రియురాలి జాడ చెప్పరేమనీ.... అందరినీ ఇలా వెంటపడి అడగాల
సరదాగా... నువ్వే ఎదురైతే సరిపోదా....!
ఓ.... ఓ.... ఓ.... ఓ....
అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం అసలే ఒంటరితనం అటుపై నిరీక్షణం
అరెరె పాపమని జాలిగా చూసే జనం
గోరంత గొడవ జరిగితె కొండంత కోపమా....
నన్నొదిలి నువ్వు ఉండగలవ నిజం చెప్పవమ్మా....
అందరినీ ఇలా వెంటపడి అడగాల
సరదాగా... నువ్వే ఎదరైతే సరిపోదా....!
నిద్దరపోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా
చల్లగాలినడిగా...ఆ చందమామ నడిగా.....
ప్రియురాలి జాడ చెప్పరేమనీ.... అందరినీ ఇలా వెంటపడి అడగాల
సరదాగా... నువ్వే ఎదరైతే సరిపోదా....!
ఓ.... ఓ.... ఓ.... ఓ....
నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటని
నువ్వు నా ప్రాణం అని విన్నవించు ఈ పాటని
ఎక్కడో దూరానున్నా చుక్కలే విన్నాగానీ
కదిలించ లేదా కాస్త కూడా నీమనస్సునీ
పరదాలు దాటి ఒక్కసారి పలకరించ వేమీ...
అందరినీ ఇలా వెంటపడి అడగాల
సరదాగా... నువ్వే ఎదరైతే సరిపోదా....!
నిద్దరపోతున్న రాతిరినడిగా గూటికి చేరిన గువ్వలనడిగా
తానెనాన్నన...తానన... తానన
తానెనాన్నన........తానన... తానన

Tag : lyrics

Relative Posts