DreamPirates > Lyrics > NIKORIKA Lyrics

NIKORIKA Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-24 12:25:32

NIKORIKA Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : JOHN WESLY
Singer : JHON WESLY
Composer : JHON WESLY
Publish Date : 2023-04-24 12:25:32

NIKORIKA Lyrics


Song Lyrics :

పల్లవి: నాకోరిక నీ ప్రణాళిక పరిమళించాలని

నా ప్రార్థన విజ్ఞాపనా - నిత్యమహిమలో నిలవాలని

అక్షయుడా నీ కల్వరిత్యాగం అంకితభావం కలుగజేసెను

ఆశలవాకిలి తెరచినావు- అనురాగవర్షం కురిపించినావు

నాహృదయంలో ఉప్పొంగెనే - కృతజ్ఞతా సంద్రమే

నీసన్నిధిలో స్తుతి పాడనా - నాహృదయ విద్వాంసుడా

1. యదార్థవంతులయెడల నీవు యెడబాయక కృపచూపి గాఢాంధకారము కమ్ముకొనగా వెలుగురేఖవై ఉదయించినావు నన్ను నీవు విడిపించినావు - ఇష్టుడనై నేనడచినందున దీర్ఘాయువుతో తృప్తిపరిచిన - సజీవుడవు నీవేనయ్యా ॥ నా హృదయములో ॥ 2.నాలో ఉన్నది విశ్వాసవరము - తోడైయున్నది వాగ్దానబలము ధైర్యపరచి నడుపుచున్నవి విజయ శిఖరపు దిశగా ఆర్పజాలని నీప్రేమతో - ఆత్మదీపము వెలిగించినావు దీనమనస్సు వినయభావము నాకు నేర్పిన సాత్వికుడా ॥ నా హృదయములో ॥ 3.స్వచ్ఛమైనది నీవాక్యం - వన్నెతరగనిఉపదేశం మహిమగలిగిన సంఘముగానను నిలుపునే నీ యెదుట సిగ్గుపరచదు నన్నెన్నడూ - నీలోనాకున్న నిరీక్షణ వేచియున్నాను నీకోసమే సిద్ధపరచుము సంపూర్ణుడా ॥ నా హృదయములో॥

clear

Pallavi: Nākōrika nī praṇāḷika parimaḷin̄cālani nā prārthana vijñāpanā - nityamahimalō nilavālani akṣayuḍā nī kalvarityāgaṁ aṅkitabhāvaṁ kalugajēsenu āśalavākili teracināvu- anurāgavarṣaṁ kuripin̄cināvu nāhr̥dayanlō uppoṅgenē - kr̥tajñatā sandramē nīsannidhilō stuti pāḍanā - nāhr̥daya vidvānsuḍā 1. Yadārthavantulayeḍala nīvu yeḍabāyaka kr̥pacūpi gāḍhāndhakāramu kam'mukonagā velugurēkhavai udayin̄cināvu nannu nīvu viḍipin̄cināvu - iṣṭuḍanai nēnaḍacinanduna dīrghāyuvutō tr̥ptiparicina - sajīvuḍavu nīvēnayyā ॥ nā hr̥dayamulō॥ 2.Nālō unnadi viśvāsavaramu - tōḍaiyunnadi vāgdānabalamu dhairyaparaci naḍupucunnavi vijaya śikharapu diśagā ārpajālani nīprēmatō - ātmadīpamu veligin̄cināvu dīnamanas'su vinayabhāvamu nāku nērpina sātvikuḍā ॥ nā hr̥dayamulō॥ 3.Svacchamainadi nīvākyaṁ - vannetaragani'upadēśaṁ mahimagaligina saṅghamugānanu nilupunē nī yeduṭa sigguparacadu nannennaḍū - nīlōnākunna nirīkṣaṇa vēciyunnānu nīkōsamē sid'dhaparacumu sampūrṇuḍā ॥ nā hr̥dayamulō॥

Tag : lyrics

Relative Posts