DreamPirates > Lyrics > NINDU PUNNAMI VELA NEW FOLK SONG 2022 Lyrics

NINDU PUNNAMI VELA NEW FOLK SONG 2022 Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-01-08 00:00:00

NINDU PUNNAMI VELA NEW FOLK SONG 2022 Lyrics

NINDU PUNNAMI VELA NEW FOLK SONG 2022 Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Suman Badanakal
Singer : Suman Badanakal
Composer : Kalyan Keys
Publish Date : 2023-01-08 00:00:00

Song Lyrics :

Nindu Punnami Vela Muddunga Navveti Anadaala Jaabillive
Oo pilla Sogasaina Sirimalleve...

Konte Choopulavada Kori Nannadaganga Korika Neekelara
Oo Pilaga Saalinchu Nee Maata Ra...

Naa Voohalaraani
Nuvve Naa Thodani
Peru Raasukunnane...
Kalisunde Rojulla Noorella Bandamani Roopu Geesukunnane....

Nindu Punnami Vela Muddunga Navveti Anadaala Jaabillive
Oo polla Sogasaina Sirimalleve...

Konte Choopulavada Kori Nannadaganga Korika Neekelara
Oo Pilaga Saalinchu Nee Maata Ra...

Sinukamma Merupamm
Sindesi Aadanga Nemalamma Nrutyanive
Oo Pilla Paata Koilammave...

Maatale Mathulu Soopule Soodulu
Gundella Guchakura
Oo Pilaga Nannedo Seyakuraa...

Pachi Paala Theeru
Nee Letha Navvulu
Entho Muddugunnave
Ningilo Tharalu Thaladinche Andamu
Ninnetta Neniduvane....

Nindu Punnami Vela Muddunga Navveti Anadaala Jaabillive
Oo pilla Sogasaina Sirimalleve...

Konte Choopulavada Kori Nannadaganga Korika Neekelara
Oo Pilaga Saalinchu Nee Maata Ra...

Thoorpu Kondala Naduma
Ninduga Velasina Anadaala Singidive
Oo Pilla Sooda Sakkani Gummave...

Kanusaiga Jesthavu
Naa Yenta Vasthaavu
Maa Vollu Joostharura
Oo Pilaga Nannidisi Yellipora...

Aarambha Ooravsi Eenelana Jaari
Neela Marenemone
A Janmalajesnapunamo Nuvvu
Marisi Vunadalenule...

Nindu Punnami Vela Muddunga Navveti Anadaala Jaabillive
Oo polla Sogasaina Sirimalleve...

Konte Choopulavada Kori Nannadaganga Korika Neekelara
Oo Pilaga Saalinchu Nee Maata Ra...

Aashalennolona Oorithavunnavi
Nannu Aduguthunnave
Oo Pilla Ninnu Koruthunnave...

Mayedo Jesinav Naa Mansu Dosinav
Naa Lokamainaavu Raa
Oo Pilaga Nee Meeda Manasayera...

Sikkani Peremalo Sekkina Devthaga
Ninnu Kolusukuntane...
Adugulla Adugesi Neelona Sagamai
Ninnu Joosukuntane...

Ededu Janamal Vidiponi Bandamai Nee Thodu Nenuntane
Oo Pilla Kalakaalam Kalisundame...

Ededu Janamal Vidiponi Bandamai Nee Thodu Nenuntaraa
Oo Pilaga Kalakaalam Kalisuntara...

నిండు పున్నమి వేళ ముద్దుగా నవ్వేటి అనదాల జాబిల్లివే
ఊ పిల్లా సొగసైనా సిరిమల్లెవే...

కొంటె చూపులవాడ కోరి నన్నడగంగ కోరిక నీకేలరా
ఊ పిలగా సాలించు నీ మాట రా...

నా వూహలరాణి
నువ్వే నా తోడని
పేరు రాసుకున్నానే...
కలిసుండే రోజుల్లా నూరెళ్ల బండమని రూపం గీసుకున్నానే....

నిండు పున్నమి వేళ ముద్దుగా నవ్వేటి అనదాల జాబిల్లివే
ఊ పొల్లా సొగసైన సిరిమల్లెవే...

కొంటె చూపులవాడ కోరి నన్నడగంగ కోరిక నీకేలరా
ఊ పిలగా సాలించు నీ మాట రా...

సినుకమ్మ మెరుపమ్మ
సిందేసి ఆడంగా నెమలమ్మ నృత్యనివే
ఊ పిల్ల పాట కోయిలమ్మవే...

మాటలే మతులు సూపులే సూదులు
గుండెల్ల గుచ్చకురా
ఊ పిలగా నన్నెదో సేయకురా...

పాచి పాల తీరు
నీ లేత నవ్వులు
ఎంతో ముద్దుగున్నవే
నింగిలో తారలు తలదించే అందము
నిన్నెత్త నేనిదువనే....

నిండు పున్నమి వేళ ముద్దుగా నవ్వేటి అనదాల జాబిల్లివే
ఊ పిల్లా సొగసైనా సిరిమల్లెవే...

కొంటె చూపులవాడ కోరి నన్నడగంగ కోరిక నీకేలరా
ఊ పిలగా సాలించు నీ మాట రా...

తూర్పు కొండల నడుమ
నిండుగా వెలసిన ఆనదాల సింగిడివే
ఊ పిల్ల సూడా సక్కని గుమ్మవే...

కనుసైగ జేస్తావు
నా యెంత వస్తావు
మా వొళ్లు జూస్తరురా
ఊ పిలగా నన్నిడిసి యెల్లిపోరా...

ఆరంభ ఊరవసి ఈనేలన జారీ
నీలా మారేనేమో
ఒక జన్మలజేస్నపునమో నువ్వు
మరిసి వునడలేనులే...

నిండు పున్నమి వేళ ముద్దుగా నవ్వేటి అనదాల జాబిల్లివే
ఊ పొల్లా సొగసైన సిరిమల్లెవే...

కొంటె చూపులవాడ కోరి నన్నడగంగ కోరిక నీకేలరా
ఊ పిలగా సాలించు నీ మాట రా...

ఆశలెన్నోలోన ఊరితావున్నవి
నన్ను అడుగుతున్నావే
ఊ పిల్లా నిన్ను కోరుతున్నావే...

మాయేదో జేసినవ్ నా మన్సు దోసినవ్
నా లోకమైనావు రా
ఊ పిలగా నీ మీద మనసాయెరా...

సిక్కని పేరులో సెక్కిన దేవతగా
నిన్ను కొలుసుకుంటానే...
అడుగుల్లా అడుగేసి నీలోన సాగమై
నిన్ను జూసుకుంటానే...

ఈడెడు జనమల్ విడిపోని బండమై నీ తోడు నేనుంటానే
ఊ పిల్ల కలకాలం కలిసుందామే...

ఈడెడు జనమల్ విడిపోని బండమై నీ తోడు నేనుంటారా
ఊ పిలగా కలకాలం కలిసుంటారా...

Tag : lyrics

Watch Youtube Video

NINDU PUNNAMI VELA NEW FOLK SONG 2022 Lyrics

Relative Posts