DreamPirates > Lyrics > Niramtaram nitone jivimchalane asa Song Lyrics

Niramtaram nitone jivimchalane asa Song Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-22 03:07:07

Niramtaram nitone jivimchalane asa Song Lyrics

Niramtaram nitone jivimchalane asa Song Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : -
Singer : -
Composer : -
Publish Date : 2023-10-22 03:07:07


Song Lyrics :

  1. నిరంతరం నీతోనే జీవించాలనే
    ఆశ నన్నిల బ్రతికించుచున్నది } 2
    నాప్రాణేశ్వరా యేసయ్యా
    నా సర్వస్వమా యేసయ్యా|| నిరంతరం ||



  2. చీకటిలో నేనున్నప్పుడు - నీ వెలుగు నాపై ఉదయించెను } 2
    నీలోనే నేను వెలగాలని - నీ మహిమ నాలో నిలవాలని } 2
    పరిశుద్ధాత్మ అభిషేకముతో - నన్ను నింపుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||
  3. నీ రూపము నేను కోల్పోయినా - నీ రక్తముతో కడిగితివి
    నీతోనే నేను నడవాలని - నీ వలెనే నేను మారాలని (2)
    పరిశుద్ధాత్మ వరములతో - అలంకరించుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||
  4. తొలకరి వర్షపు జల్లులలో - నీ పొలములోనే నాటితివి
    నీలోనే చిగురించాలని - నీలోనే పుష్పించాలని (2)
    పరిశుద్ధాత్మ వర్షముతో -సిద్ద పరచుచున్నావు - నీరాకడకై|| నిరంతరం ||

Tag : lyrics

Watch Youtube Video

Niramtaram nitone jivimchalane asa Song Lyrics

Relative Posts