DreamPirates > Lyrics > Nithyam nilichedhi nee preme yesayya నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్య Lyrics

Nithyam nilichedhi nee preme yesayya నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్య Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-04-29 10:56:00

Nithyam nilichedhi nee preme yesayya నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్య Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : UNKNOWN
Composer :
Publish Date : 2023-04-29 10:56:00

Nithyam nilichedhi nee preme yesayya నిత్యం నిలిచేది నీ ప్రేమే యేసయ్య Lyrics


Song Lyrics :

  1. నిత్యం నిలిచేది – నీ ప్రేమే యేసయ్యా
  2. నిలకడగా ఉండేది - నీ మాటే యేసయ్య (2)
    నాతో ఉండేది - నీ స్నేహం యేసయా
    నాలో ఉండేది - నీ పాటే యేసయ్యా (2) "నిత్యం"



  3. మంటిపురుగునైనా నన్ను ఎన్నుకుంటివి
    విలువలేని నా బ్రతుకునకు ప్రేమ పంచినావు (2)
    నీకెవరూ సాటే రారయ్యా
    నీకంటే లోకంలో గనుడెవరేసయ్యా. (2) "నిత్యం"
  4. ఈ లోక స్నేహాలన్నీ - మోసమేకదా
    అలరించే అందాలన్నీ - వ్యర్థమే కదా (2)
    నిజమైన స్నేహం నీదయ్యా
    నీ స్నేహం లేకుంటే నా బ్రతుకె వ్యర్ధమయ్యా (2) "నిత్యం"

Tag : lyrics

Relative Posts