Nithyamaina Nee Krupalo Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Hermon Aradhana Keer |
Singer : | Hermon Aradhana Keerthanalu |
Composer : | Hermon Aradhana Keer |
Publish Date : | 2023-10-07 18:34:04 |
॥ నిత్యమైన నీకృపలో నిరంతరము నన్ను దాచిన యేసయ్యా
నీతిగల నీ త్రోవలో నన్ను నడిపించె యేసయ్యా (2)
నీతిమంతుడా నీకే ఆరాధన - నీతిమంతుడా నీకే ఆరాధన (2)
1. పక్షిరాజు తనరెక్కలపై - పిల్లలను మోసినట్లు
గత కాలమంత నీ రెక్కలపై నను మోసినావు నను దాచినావు (2)
2. పర్వతములు తొలగినను మెట్టలు తత్తరిల్లిన
నా కృప నిన్ను విడచిపోదని బలపరిచినావు స్థిరపరిచినావు (2) ||నీతి
3. తెలివియు జ్ఞానమును - దయచేయుమని కోరగా
ఐశ్వర్యమును సొమ్మును ఘనతను నాకిచ్చినావు (2)