No No No Full Song lyrices Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | NA |
Singer : | M.M.Manasi |
Composer : | |
Publish Date : | 2023-09-29 06:52:12 |
పుత్తడిబొమ్మ పువ్వులకొమ్మ పెద్ద అడుగే వేసిందే పద్ధతులన్నీ సంకెలలంటూ తెంచి ముందుకు నడిచిందే సన్నాయే వద్దంటా మంత్రాలొద్దంటా పేరంటాలే పడవంటా వద్దంటా పైరు నారు వద్దంటా ఏ పాలేరు పండాలంటా తన పంట సలహాలు వద్దే కథలొద్దే కలలను పంచే కనులొద్దే ఎటకారాలొద్దే అసలొద్దే కలకాలం కాల్చే వలపొద్దే నీ స్నేహం నో నో నో నో నీ మోహం నో నో నో నో నీ బంధం నో నో నో నో అనుబంధం నోనో నోనో వద్ధురరెయ్ నీ స్నేహం నో నో నో నో నీ మోహం నో నో నో నో నీ బంధం నో నో నో నో అనుబంధం నోనో నోనో ప్రేమించే సమయం లేదే ప్రేమన్న ప్రశ్నే రాదే జన్మంతా జామైపోయి జంజాటంలో గుంజీలొద్దే స్మార్ట్ ఫోనులా కాలంలో హైఫై వైఫై లోకంలో వైఫై మళ్ళీ మళ్ళీ కమిటయ్యే కష్టాలొద్దే వద్దురా బాబు కళ్ళాపి చల్లేటి ఇల్లాలై దొల్లాలా కల్లోలం తెచ్చేటి సుల్లోకే వెళ్ళాలా సలహాలు వద్దే కథలొద్దే కలలను పంచే కనులొద్దే ఎటకారాలొద్దే అసలొద్దే కలకాలం కాల్చే వలపొద్దే మ్యాచ్ అయ్యేటి మాచో మ్యానే లేడు ఇక్కడ లేడు ఇక్కడ మార్కు పెట్టి పోదామంటే వాడు ఎక్కడ వాడు ఎక్కడ నీ స్నేహం నో నో నో నో నీ మోహం నో నో నో నో నీ బంధం నో నో నో నో అనుబంధం నోనో నోనో నీ స్నేహం నో నో నో నో నీ మోహం నో నో నో నో నీ బంధం నో నో నో నో అనుబంధం నోనో నోనో నీ స్నేహం నో నో నో నో నీ మోహం నో నో నో నో నీ బంధం నో నో నో నో అనుబంధం నోనో నోనో