Nuvvu leka lyricks - Gaalodu- Harini Ivaturi& Aparna Nandan Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Suresh Gangula |
Singer : | Harini Ivaturi & Aparna Nandan |
Composer : | Bheems ceciroleo |
Publish Date : | 2022-11-22 00:00:00 |
నువ్వు లేక నువ్వు లేక
నిసి నేనై మిగిలా ! నువ్వు నాకు కనరాకా
కన్నీరు కాధిలా ప్రాణం పోయే బాధ
ప్రేమ పంచెను కదా ఐనా అర్దం కదా..!
ఈ యేడ బాతేరేపేనట యధలోఆరాణి మంట
ఎవ్వరు అపెన్నట నాకిక నువ్వు లేనిది
నువ్వులేనిది ఎందుకు ఈ జన్మ
మనదేలే మారు జన్మ నువ్వు లేక నువ్వు లేక
నిసి నేనై మిగిలా నువ్వు నాకు కనరాకా
కన్నీరు కాధిలా అడుగే పదనిశిలై
ఉన్ననీలా కనులకు వెలుగేలేక రాక చీకటి
యన్నలీల నన్ను నడిపే నీ తలపే నన్ను విడిచె
పరిపరి వేదములోనన్ను ఉండి
విడివిడిగా విడిచే వేదనలో నువ్వు లేనిది
నువ్వులేనిది ఎందుకు ఈ జన్మ
మనదేలే మారు జన్మ నువ్వు లేక నువ్వు లేక
నిసి నేనై మిగిలా నువ్వు నాకు కనరాకా
కన్నీరై కధిల !