DreamPirates > Lyrics > Nuvvu Vanda Sarlu Vaddanna - Leharaayi | Dr.Umamaheswara Rao Lyrics

Nuvvu Vanda Sarlu Vaddanna - Leharaayi | Dr.Umamaheswara Rao Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-10-21 00:00:00

Nuvvu Vanda Sarlu Vaddanna - Leharaayi | Dr.Umamaheswara Rao Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Dr.Umamaheswara Rao
Singer : Haricharan
Composer : GK
Publish Date : 2022-10-21 00:00:00

Nuvvu Vanda Sarlu Vaddanna - Leharaayi | Dr.Umamaheswara Rao Lyrics


Song Lyrics :

నువ్వు వంద సార్లు వద్దన్నా
నిను చూడకుండా నేనుండలెనే
నువ్వు కోటిసార్లూ కాదన్నా
నే ప్రేమ లేక జీవించలేనే
జననామే కాని మరణమే లేని
ప్రేమ నాపగలన
జన్మ లెన్నైనా నువ్వే లేకుండా
నేను బతకగలనా
నేను బతకగలనా

నువ్వు వంద సార్లు వద్దన్నా
నిను చూడకుండా నేనుండలెనే
నువ్వు కోటిసార్లూ కాదన్నా
నే ప్రేమ లేక జీవించలేనే

నీ మీద ప్రేమెంతో కొలవాలెనులే
ఓ మానసా
అదీ నీకు చెప్పాలంటే
భాష చాలదు తెలుసా
ఘడియ కుడ నీ ఎడబాటే
ఊహించడం నా తరమా
నా మది నిండా నీ తలపులతో
నింపేశానే అమృతమా
ఎలా నీకు చెబితే తెలిసెనో
ఎపుడు నీకు అర్ధం నేనయ్యెనో
మన పయనమింక ఎన్నాళ్ళో
నా ఎదురు చూపు లెన్నెల్లో
మన తీరమెపుడు దాతేనో నీకైనా తెలుసా
నీకైనా తెలుసునా

నువ్వు వంద సార్లు వద్దన్నా
నిను చూడకుండా నేనుండలెనే
నువ్వు కోటిసార్లూ కాదన్నా
నే ప్రేమ లేక జీవించలేనే
జననామే కాని మరణమే లేని
ప్రేమ నాపగలన
జన్మ లెన్నైనా నువ్వే లేకుండా
నేను బతకగలనా
నేను బతకగలనా
నువ్వు వంద సార్లు వద్దన్నా
నిను చూడకుండా నేనుండలెనే
నువ్వు కోటిసార్లూ కాదన్నా
నే ప్రేమ లేక జీవించలేనే

Tag : lyrics

Watch Youtube Video

Nuvvu Vanda Sarlu Vaddanna - Leharaayi | Dr.Umamaheswara Rao Lyrics

Relative Posts