DreamPirates > Lyrics > Nuvvu Vijilesthey - Simhadri Lyrics

Nuvvu Vijilesthey - Simhadri Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-05-10 14:47:20

Nuvvu Vijilesthey - Simhadri Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Chandra Bose
Singer : Tippu & Chitra
Composer : M.M.Keeravani
Publish Date : 2023-05-10 14:47:20

Nuvvu Vijilesthey  - Simhadri Lyrics


Song Lyrics :

Nuvvu Vijilesthey Song Lyrics in English :

Nuvvu Whistlesthey Andhraa Soda Buddi
Nuvvu Whistlesthey Andhrra Sodaa Buddi
Adhi Vinabadutundhi Alajadiregii
Jaarutundhi Middi

Ni Adharaamrutham Pullaa Reddy
Ne Adharaamrutham Pullaa Reddy
Ara KG Appuga Isthey Kadatha
Vaddi Midha Vaddii

Nuvu Whistlesthey Andra Sodaa Buddi
Nee Adharamrutham Pulaa Reddy

Kane Body Kadhammo
Adhi Jeedi Pappu Jaadi
Ninnu Choosi Patta Thappe
Paduchu Railu Gadii

Enni Kotla Viluvuntundho
Nuvu Kaalchu Beedi
Eppudancle Avuthadayyo
Ninnu Kanna Daddy

Vesthaa Bedi Chestha Dhadi
Sogasulaa Bavini Thodii
Raara Rowdi Dadha Kedi
Rathriki Chusey 3D

Ne Gurram Kosam Pencha Neney
Ni Gurram Kosam Penchaa Neney
Vecchanaina Gaddii

Nee Adharaamrutham
Pulla Reddy Dii Dii
Nii Adharaamrutham
Pulla Reddy
Araa KG Appugaa Isthey Kadatha
Vaddi Meedha Vaddi

Nuvuu Whistlesthey
Andhraa Soda Budii De Dee Dee

Koka Bank Locker Lonaa
Dhaachukoku Vedii
Chekkulisthey Chikosthundhey
ichhukovey DD
Nuvvu Thakakuntey Puvvu
Povunantaa Vaadi
Subbaramga Sukhapadipora
Dhanni Nuvvu Vaadi

Arrey Punju Jodii Pantaku Paadi
Nuvvu Nenokaa Jodi
Chinthalpudi Chilakal Pudii
Podhaama Jathakoodii

Orayyo Nidhi Cheye Kaadu
Oyy... Orayo Needhi Cheyye Kaadhu
Visakha Ukku Kaddii

Nuvvu Whistlesthe Andhra Sodaa Buddii
Adhi Vinabaduthndhii
Alajadiregi Jaarutundhi Midddi

Nee Adharaamrutham Pulaa Reddy
Ara KG Appuga Isthey Kadatha
Vaddi Meedhaa Vaddi
Vesko.. Vesko.. Vesko.. Whistle Eesko

Nuvvu Vijilesthey Song Lyrics in Telugu :

నువు విజిలేస్తే ఆంద్ర సోడా బుడ్డి
నువు విజిలేస్తే ఆంద్రా సోడా బుడ్డి
అది వినబడుతుంది అలజడి రేగి
జారుతుంది మిడ్డీ

నీ అధరామృతం పుల్లా రెడ్డి
నీ అధరామృతం పుల్లా రెడ్డి
అర కేజీ అప్పుగా ఇస్తే కడతా వడ్డీ మీద వడి
నువు విజిలేస్తే ఆంద్రా సోడా బుడ్డి
నీ అధరామృతం పుల్లా రెడ్డి

కన్నెబాడి కాదమ్మో అది జీడిపప్పు జాడీ
నిన్ను చూసి పట్టా తప్పే పడుచు రైలు గాడీ
ఎన్ని కోట్ల విలువుంటుందో నువు కాల్చు బీడి
ఎప్పుడంకుల్ అవుతాడయ్యో నిన్ను కన్న డాడీ

వేస్తా బేడీ చేస్తా దాడీ సొగసుల బావిని తోడి
రారా రౌడి దాదా కేడీ రాత్రికి చూసెయ్ త్రీడి
నీ గుర్రం కోసం పెంచా నేనే
నీ గుర్రం కోసం పెంచా నేనే వెచ్చనైన గడ్డి

నీ అధరామృతం పుల్లా రెడ్డి డీ డీ
నీ అధరామృతం పుల్లా రెడ్డి
అరకేజీ అప్పుగా ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ
నువు విజిలేస్తే ఆంద్రా సోడా బుడ్డి డీ డి డీ

కోక బ్యాంకు లాకర్లోనా దాచుకోకు వేడి
చెక్కులిస్తే చిక్కొస్తుందే ఇచ్చుకోవే డీడి
నువ్వు తాకకుంటే పువ్వు పోవునంట వాడి
సుబ్బరంగా సుఖపడిపోరా దాన్ని నువ్వు వాడి

అరె పుంజు కోడి పంటకు పాడి
నువ్వూ నేనొక జోడీ
చింతల్ పూడి చిలకల్ పూడి పోదామా జతకూడి
ఓరయ్యో నీది చెయ్యేకాదు
ఓయ్... ఓరయ్యో నీది చెయ్యోకాదు విశాఖ ఉక్కు కిడ్డీ

నువు విజిలేస్తే ఆంద్రా సోడా బుడ్డి
అది వినబడుతుంది అలజడి రేగి
జారుతుంది మిడ్డి
నీ అధరామృతం పుల్లా రెడ్డి
అరకేజీ అప్పుగా ఇస్తే కడతా వడ్డీ మీద వడ్డీ
వేస్కో వేస్కో వేస్కో విజిలేస్కో

Tag : lyrics

Relative Posts