DreamPirates > Lyrics > Nuvvu Yadikostey Love Failure Song || SahiMusic || Ram Laxman || Akshith marvel ||Rowdy meghana Lyrics

Nuvvu Yadikostey Love Failure Song || SahiMusic || Ram Laxman || Akshith marvel ||Rowdy meghana Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-11-03 00:00:00

Nuvvu Yadikostey Love Failure Song || SahiMusic || Ram Laxman || Akshith marvel ||Rowdy meghana Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Laxman
Singer : Ramu
Composer : Madeen sk
Publish Date : 2022-11-03 00:00:00

Nuvvu Yadikostey Love Failure Song || SahiMusic || Ram Laxman || Akshith marvel ||Rowdy meghana Lyrics


Song Lyrics :

Nuvvu Yadikosthe Lyrics Love failure


Ooo….
Sinanadu ninu nannu uyallo uputhu peru pettaramma
Naa dani vanukoni adugadugu nee koraku bathikunna vaadi namma
Kaalam gaka sene
Endipoyinattu….
Kaalam leka nanne
Veedi potivottu
Nuvvu yadikostey….
Nuvvu yadikostey…. Pillaa…..
Vyavasayame endinanthaye badha
Ninnu yaadi marisi…
Etta bathikuntane eeda Nv leni kada
Nuvvu yadikostey…. Pillaa…..
Vyavasayame endinanthaye badha
Ninnu yaadi marisi…
Etta bathikuntane eeda Nv leni kada

Sinnappude sithrala vaana
Kurisenamma mana gundelona
Aali vaithavanukunna jaana
Aagi poye mana prema vaana
Maasi pada naa anginey
Vesukoni murisinavey
Maasi poye naa ashale
Etta nuvvu marisinave
Nuvvu leka saddi kuda
Chedayene….
Nuvvu raaka banthi thota
Beedayene….
Kaalam gaka sene
Endipoyinattu….
Kaalam leka nanne
Veedi potivottu
Nuvvu yadikostey….
Nuvvu yadikostey…. Pillaa…..
Vyavasayame endinanthaye badha
Ninnu yaadi marisi…
Etta bathikuntane eeda Nv leni kada
Nuvvu yadikostey…. Pillaa…..
Vyavasayame endinanthaye badha
Ninnu yaadi marisi…
Etta bathikuntane eeda Nv leni kada
Mogutuntey nee kali muvva
Murisenamma nv nadise thovva
Chentha naku thodunte nuvve
Chintha poye chemanthi puvve
Thali katte na premaney
Thelu kutte nee chethane
Velu patte naa ashale
Ellagotte nee oosule
Puri gudise meda kada
Premunte ney
Meda kuda godu kada
Lekunte ney
Kaalam gaka sene
Endipoyinattu….
Kaalam leka nanne
Veedi potivottu
Nuvvu yadikostey….
Nuvvu yadikostey…. Pillaa…..
Vyavasayame endinanthaye badha
Ninnu yaadi marisi…
Etta bathikuntane eeda Nv leni kada
Nuvvu yadikostey…. Pillaa…..
Vyavasayame endinanthaye badha
Ninnu yaadi marisi…
Etta bathikuntane eeda Nv leni kada

Nuvvu Yadikostey Song Lyrics in Telugu

ఓహో….
సినానాడు నిన్ను నన్ను ఊయల్లో ఊపు పేరు పెట్టరమ్మా
నా దాని వనుకొని అడుగుడుగు నీ కోరకు బతికిన వాడి నమ్మా
కాలం గాక సేనే ఎండిపోయినట్టు….
కాలం లేక నాన్నే
వీడి పోతివొట్టు
నువ్వు యాదికొస్తే…. పిల్లా….
వ్యవసాయమే ఎండినంతయే బాధ
నిన్ను యాది మరిసి
ఎట్టా బతికుంటనే ఇడ నువ్వు లేని కదా
నువ్వు యాదికొస్తే పిల్లా
వ్యవసాయమే ఎండినంతయే బాధ
నిన్ను యాది మరిసి
ఎట్టా బతికుంటనే ఈడ నువ్వు లేని కదా

సిన్నప్పుడే సిత్రాల వాన
కురిసేనమ్మ మన గుండెలోన
ఆలి వైతవనుకున్న జానా
ఆగి పోయే మన ప్రేమ వానా
మాసి పడ నా అంగీనే
వేసుకొని మురిసినవే
మాసి పోయే నా ఆశలే
ఎట్టా నువ్వు మరిసినావే
నువ్వు లేక సద్ది కూడా
చెదాయెనే
నువ్వు రాక బంతి తోట
బీడయేనే
కాలం గాక సేనే
ఎండిపోయినట్టు….
కాలం లేక నాన్నే
వీడి పోతివొట్టు


నువ్వు యాదికొస్తే….
నువ్వు యాదికొస్తే పిల్లా
వ్యవసాయమే ఎండినంతయే బాధ
నిన్ను యాది మరిసి…
ఎట్టా బతికుంటనే ఈడ నువ్వు లేని కదా
నువ్వు యాదికొస్తే పిల్లా
వ్యవసాయమే ఎండినంతయే బాధ
నిన్ను యాది మరిసి…
ఎట్టా బతికుంటనే ఈడ నువ్వు లేని కడా


మొగుతుంటే నీ కలి మువ్వ
మురిసేనమ్మ నువ్వు నడిసె తొవ్వ
చెంత నాకు తోడుంటే నువ్వే
చింత బోయే చేమంతి పువ్వే
తాళి కట్టే నా ప్రేమనే
తేలు కుట్టే నీ చేతనే
వేలు పాటే నా ఆశలే
ఎల్లగొట్టె నీ ఊసులే
పూరి గుడిసె మేడ కదా
ప్రేముంటేనే
మేడ కూడా గోడు కదా
లేకుంటే
కాలం గాక సేనే ఎండిపోయినట్టు
కాలం లేక నాన్నేవీడి పోతివొట్టు


నువ్వు యాదికొస్తే
నువ్వు యాదికొస్తే…. పిల్లా….
వ్యవసాయమే ఎండినంతయే బాధ
నిన్ను యాది మరిసి…
ఎట్టా బతికుంటనే ఇడ నువ్వు లేని కదా
నువ్వు యాదికొస్తే పిల్లా
వ్యవసాయమే ఎండినంతయే బాధ
నిన్ను యాది మరిసి…
ఎట్టా బతికుంటనే ఇడ నువ్వు లేని కదా

Tag : lyrics

Watch Youtube Video

Nuvvu Yadikostey Love Failure Song || SahiMusic || Ram Laxman || Akshith marvel ||Rowdy meghana Lyrics

Relative Posts