O Tene Palukula - | Bimbisara | Nandamuri Kalyan Ram Lyrics
Author: DreamPirates | Last Updated : 2023-02-02 00:00:00O Tene Palukula - | Bimbisara | Nandamuri Kalyan Ram Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Varikuppala Yadagiri |
Singer : | Hymath Mohammed, Satya Yamini |
Composer : | Chirrantan Bhatt |
Publish Date : | 2023-02-02 00:00:00 |
Song Lyrics :
Lyrics:
Male : O thene palukula ammaayi
Nee teega nadumulo sannaayi
Laaginde … A A A A A…
Female : O kora meesapu abbaayi
Nee ora choopula lallaayi
Baagundoy … o o o o oye…
Male : Nee chempala nunupu
Buggala erupu
Ooristunnaay ..
Female : Nee maatala virupu
Aatala odupu
Gunde pattukoni aadistunnaay..
Male : Nee venta vellamani thittestunnaay
Nee janta kattamani kottestunnaay
Female : Naa poru ishtamani navvistunnaay
Nee daari pattamani duvvestunnaay
Charanam – 1
Male : muddu muddu nee maata chappudu
Niddaroddu antunde
Poddu maapulu mundu yeppudu
Ninnu techhi chooputunte
Female : poola thotalo kaali baatalo
Gaali allari neede
Cheera kattulo yerra bottulo
Verri vepudu neede
Male : nee navvula thelupu
Muvvala pilupu
Mundukellamani nettestunnaay
Nee venta vellamani thittestunnaay
Nee janta kattamani kottestunnaay
Female : nee poru ishtamani navvestunnaay
Nee daari pattamani duvvestunnaay
Charanam – 2
Female: Goda chaatu nee donga choopulu
Manta petti pothunnaay
Pattu parpulu malle paanpulu
Nachhakunda chestunnaay
Male : Moothi virpulu theepi tippalu
Rechhagotti choostunnaay
Soku katthulu haayi noppulu
Nokki nokki navvuthunnaay
Female : Nee thempari thalapulu
Moham thalupulu
Thiyyi thiyyamani baadestunnaay
Male : Nee venta vellamani thittestunnaay
Nee janta kattamani kottesthunnay
Female : Nee poru ishtamani navvisthunnaay
Nee daari pattamani duvvesthunnaay
Male : O thene palukulaa ammaayi
Nee theega nadumulo sannaayi
Laaginde .. A A A A
తెలుగు ??
సాహిత్యం:
మగ : ఓ తేనే పలుకుల అమ్మాయీ
నీ తీగ నడుములో సన్నాయి
లాగిందే … అ ఎ ఎ ఎ ఆ…
ఆడ: ఓ కోర మీసపు అబ్బాయి
నీ ఒర చూపుల లల్లాయి
బాగుందోయ్... ఓ ఓ ఓ ఓయ్...
పురుషుడు : నీ చెంపల నునుపు
బుగ్గల ఎరుపు
ఊరిస్తున్నాయ్..
స్త్రీ : నీ మాటల విరుపు
ఆటాల ఒడుపు
గుండె పట్టుకొని ఆడిస్తున్నాయ్..
మగ : నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయ్
నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్
ఆడ : నా పోరు ఇష్టమని నవ్విస్తున్నాయ్
నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్
చరణం - 1
మగ : ముద్దు ముద్దు నీ మాట చప్పుడు
నిద్దరోడ్డు అంటుంది
పొద్దు మాపులు ముందు యెప్పుడు
నిన్ను తెచ్చి చూపిస్తుంటే
స్త్రీ : పూల తోటలో కాళీ బాటలో
గాలి అల్లరి నీదే
చీర కట్టులో యెర్ర బొట్టులో
వెర్రి వేపుడు నీదే
మగ : నీ నవ్వుల తెలుపు
మువ్వల పిలుపు
ముందుకెళ్లమని నెట్టేస్తున్నాయ్
నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయ్
నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్
ఆడ : నీ పోరు ఇష్టమని నవ్వుతున్నాయ్
నీ దారి పట్టమని దువ్వేస్తున్నాయ్
చరణం - 2
ఆడ: గోడ చాటు నీ దొంగ చూపులు
మంట పెట్టి పోతున్నాయ్
పట్టు పరపులు మల్లె పాన్పులు
నచ్చకుండా చేస్తున్నాయ్
మగ : మూతి వీర్పులు తీపి తిప్పలు
రెచ్చగొట్టి చూస్తున్నాయ్
సోకు కత్తులు హాయి నొప్పులు
Nokki nokki navvuthunnaay
స్త్రీ : నీ తెంపరి తలపులు
మొహం తలుపులు
తియ్యి తియ్యమని బాదేస్తున్నాయ్
మగ : నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయ్
నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్
ఆడ : నీ పోరు ఇష్టమని నవ్విస్తున్నాయ్
నీ దారి పట్టమని దువ్వెస్తున్నాయ్
మగ: ఓ తేనే పలుకుల అమ్మాయీ
నీ తీగ నడుములో సన్నాయి
లాగిందే .. అ ఏ ఏ ఏ