DreamPirates > Lyrics > O Tene Palukula - Video Song lyrics | Bimbisara | Nandamuri Kalyan Ram lyrics| Catherine lyrics Tre... Lyrics

O Tene Palukula - Video Song lyrics | Bimbisara | Nandamuri Kalyan Ram lyrics| Catherine lyrics Tre... Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2022-10-21 00:00:00

O Tene Palukula - Video Song lyrics | Bimbisara | Nandamuri Kalyan Ram lyrics| Catherine lyrics Tre... Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Varikuppala Yadigri
Singer : Hymata Mhammed,Satya Yamini
Composer : M.M. Keeravaani
Publish Date : 2022-10-21 00:00:00

O Tene Palukula - Video Song lyrics | Bimbisara | Nandamuri Kalyan Ram lyrics| Catherine lyrics Tre... Lyrics


Song Lyrics :

ఓ తేనె పలుకుల అమ్మాయి
నీ తీగ నడుములో
సన్నాయి లాగిందే

ఓ కోర మీసపు అబ్బాయి
నీ ఒర చూపుల లల్లాయి
బాగుంధోయ్ ఊ ఊ

నీ చెంపల నులుపు
బుగ్గల ఎరుపు ఊరిస్తున్నాయ్
నీ మాటల విరుపు
ఆటాల ఒడుపు
గుండె పట్టుకొని ఆడిస్తున్నాయ్

నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయ్
నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్
నీ పోరు ఇష్టమని నవ్విస్తున్నాయ్
నీ దారి పట్టమని దువ్వెస్తున్నాయ్

ముద్దు ముద్దుని మాట చప్పుడు
నిద్దరోడ్డు అంతే
పొద్దు మాపులు ముందు యెప్పుడు
నిన్ను తెచ్చి చూపిస్తే

పూలతోటలో గాలి పాటలో
దాని అల్లరి నీదే
చీరకట్టులో యర్రబొట్టులో
బెల్లమెప్పుడు నీదే

నీ నవ్వుల తెలుపు మువ్వల కులుకు
ముందుకెళ్ళమని నెట్టేస్తున్నాయ్

నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయ్
నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్
నీ పోరు ఇష్టమని నవ్విస్తున్నాయ్
నీ దారి పట్టమని దువ్వెస్తున్నాయ్

గోడ చాటు నీ దొంగ చూపులు
మంట పెట్టి పోతున్నాయ్
పట్టు పరుపులు మల్లె పాన్పులు
నచ్చకుండా చేస్తున్నాయ్

మూతి విరుపులు తీపి తిప్పలు
రెచ్చగొట్టి చూస్తున్నాయ్
సోకు కత్తులు హాయి నొప్పులు
Nokki nokki navvuthunnaay

నీ తిప్పల తలుపులు
మొహపు తలుపులు
తియ్య తియ్యమని బాధిస్తున్నాయ్

నీ వెంట వెళ్ళమని తిట్టేస్తున్నాయ్
నీ జంట కట్టమని కొట్టేస్తున్నాయ్
నీ పోరు ఇష్టమని నవ్విస్తున్నాయ్
నీ దారి పట్టమని దువ్వెస్తున్నాయ్

ఓ తేనె పలుకుల అమ్మాయి
నీ తీగ నడుములో
సన్నాయి లాగిందే

పై లిరిక్స్‌లో ఏవైనా తప్పులు ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించండి. దయచేసి మా మెయిల్‌లో దిద్దుబాట్లను భాగస్వామ్యం చేయండి

Tag : lyrics

Relative Posts