DreamPirates > Lyrics > Oh Sita Hey Rama - Sita Ramam || Hanu Raghavapudi Lyrics

Oh Sita Hey Rama - Sita Ramam || Hanu Raghavapudi Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-01-06 00:00:00

Oh Sita Hey Rama - Sita Ramam || Hanu Raghavapudi Lyrics

Oh Sita Hey Rama -  Sita Ramam || Hanu Raghavapudi Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Ananth Sriram
Singer : SPB Charan and Ramya Behara
Composer : Vishal Chandrashekha
Publish Date : 2023-01-06 00:00:00


Song Lyrics :

Telugu Lyrics

ఓ సీతా వదలనిక తోడౌతా రోజంతా వెలుగులిడు నీడౌతా దారై నడిపేనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా హే రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా రేపేం జరుగునో రాయగలమా రాసే కలములా మారుమా జంటై జన్మనే గీయగలమా గీసే కుంచెనే చూపుమా మెరుపులో ఉరుముల దాగుండే నిజము చూడమ్మా ఓ సీతా వదలనిక తోడౌతా హే రామా ఒకరికొకరౌతామా నేరుగా పైకి తెలుపని పలుకులన్నీ నీ చూపులై నేలపై వాలుతున్నవి అడుగు అడుగున పువ్వులై ఓ వైపేమో ఓపలేని మైకం లాగుతోంది మరోవైపు లోకం ఏమి తోచని సమయమో ఏది తేల్చని హృదయమో ఏమో బిడియమో నియమమో నన్నాపే గొలుసు పేరేమో నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులే నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే ఎపుడు లేదే ఏదో వింత బాధే వంత పాడే క్షణం ఎదురాయే కలిసొస్తావా ఓ కాలమా కలలు కునుకులా కలుపుమా కొలిచే మనిషితో కొలువు ఉండేలా నీ మాయ చూపమ్మా హాయ్ రామా రామా ఒకరికొకరౌతామా కాలంతో కలిసి అడుగేస్తామా దారై నడిపేనే చేతి గీత చేయి విడువక సాగుతా తీరం తెలిపెనే నుదుటి రాత నుదుట తిలకమై వాలుతా కనులలో మెరుపులా తారాడే కలని నేనౌతా

English Lyrics

Oh sita vadalanika thodavutha
Rojantha veluguleedu needavutha
Daari nadipene chethi geetha
Cheyi viduvaka sagutha
Theeram telipene nuditi ratha
Nudhata thilakamai valutha
Kanulalo merupula tharade
Kalani nenavutha
Hai rama okarikoravuthama
Kalamtho kalisi adugesthama
Repem jaruguno rayagalama
Raase kalamulo maruma
Jantai janmani geeyagalama
Geese kunchene choopuma
Merupula urumula
Dagunde nijamu chudamma
O sita vadalanika todavutha
Hai rama okarikokarvuthama

Neruga paiki telupani
Palukulanni nee choopulai
Nelapai valuthunnavi
Adugu aduguna puvvulai
O vaipemo opaleni maikam
Laguthondi maro vaipu lokam
Emi otchani samayama
Edhi telchani hrudayama
Emo bidiyamu niyamamu nannape
Golusu peremo

Nidhuralepadu okka ne pere
Kalavaristhanule
Nindu nurellu koluvani telsi
Jagu chesthavule
Eppudu ledhe edho vintha badhe
Vantha pade kshanam edo lage
Kalisosthava o kalama
Kalalu kunukula kalupama
Kooliche manishiki o koluvundela
Maya chupamma
Hai rama okarikokarvuthama
Kalamtho kalisi adugesthama
Daari nadipe chethi geetha
Cheyi viduvaka sagutha
Theeram telipene nuditi ratha
Nudhuta thilakamai vaalutha
Kanulalo merupula thaarade
Kalani nenavutha

Tag : lyrics

Watch Youtube Video

Oh Sita Hey Rama -  Sita Ramam || Hanu Raghavapudi Lyrics

Relative Posts