DreamPirates > Lyrics > Oh Sita Hey Rama song lyrics- Sitaramam// Lyrics by Ananth Sriram Song Composed and Arranged by Vishal Chandrashekhar Singers : SPB Charan and Ramya Behara Chorus Singers : Sushmita Narasimhan, Fej

Oh Sita Hey Rama song lyrics- Sitaramam// Lyrics by Ananth Sriram Song Composed and Arranged by Vishal Chandrashekhar Singers : SPB Charan and Ramya Behara Chorus Singers : Sushmita Narasimhan, Fej

Submitted By : DreamPirates | Last Updated : 2022-09-12 00:00:00

Oh Sita Hey Rama song lyrics- Sitaramam// Lyrics by Ananth Sriram Song Composed and Arranged by Vishal Chandrashekhar Singers : SPB Charan and Ramya Behara Chorus Singers : Sushmita Narasimhan, Fej

Film/Album :
Language : NA
Lyrics by : Ananth Sriram
Singer : SPB Charan and Ramya Behara
Composer : Vishal Chandrashekha
Publish Date : 2022-09-12 00:00:00

Oh Sita Hey Rama song lyrics- Sitaramam//  Lyrics by Ananth Sriram Song Composed and Arranged by Vishal Chandrashekhar  Singers : SPB Charan and Ramya Behara  Chorus Singers : Sushmita Narasimhan, Fej


Song Lyrics :

(M*)
ఓ సీతా.. వదలనిక తోడౌతా
రోజంతా ..వెలుగులిడు నీడౌతా
దారై నడిపెనే చేతి గీత
చేయి విడడువక సాగుత
తీరం తెలిపెనే నుదుటిరాత
నుదుట తిలకమై వాలుత
కనులలో మెరుపుల తెరాడె
కలని నేనౌతా

(F*)
హే రామా ..ఒకరికొకరౌతామ
కాలంతో.. కలిసి అడుగేస్తామ
రేపెం జరుగునొ రాయగలమ
రాసె కలముల మారుమా..
జంట జన్మనె గీయగలమ
గీసె కుంచెనె చూపుమ
మెరుపులొ ఉరుములొ దాగుంది
నిజము చూడమ్మా

(M*)
ఓ సీతా .. వదలనిక తోడౌత
(F*)
హే రామా.. ఒకరికొకరౌతామ

*** *** *** *** *** **

(M*)
నేరుగా పైకి తెలుపని పలుకులన్ని నీ చూపులే
నేలపై వాడుతున్నవి అడుగు అడుగున పువ్వులై

(F*)
ఓ వైపేమో ఓపలేని మైకం
లాగుతోంది మరోవైపు లోకం
ఏమి తోచని సమయమో
ఏది తోచని హృదయమో
ఏమో బిడియమౌ నియమమౌ
నన్నాపే గొలుసు పేరేమో

**** *** *** *** *** ***

(F*)
నిదుర లేపడుగు ఒక్క నీ పేరే కలవరిస్తానులె
(M*)
నిండు నూరేళ్ల కొలువనే తెలిసి జాగు చేస్తావులే
(F*)
ఎపుడూ లేదే వింత బాధే
(M.F*)
వంత పాడే క్షణం ఎదురాయె

(F*)
కలిసొస్తావ ఓ కాలమా
కలలు కునుకులా కలుపుమా
కొలిచె మనిషితో కొలువు ఉండేలా
నీ మాయ చూపమ్మా
హేయ్ రామా.. ఒకరికొకరౌతామ
కాలంతో ..కలిసి అడుగేస్తామా

(M*)
దారై నడిపెనే చేతిగీత
చేయి విడడువక సాగుత
తీరం తెలిపెనే నుదుటిరాత
నుదుట తిలకమై వాలుత
కనులలో మెరుపుల తెరాడె
కలని నేనౌతా...

Tag : lyrics

Relative Posts