Omkaara Naadaanusandhanamou Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Veturi Sundararama M |
Singer : | S P Balasubramanyam |
Composer : | kv mahadevan |
Publish Date : | 2023-10-21 11:34:37 |
ఓం ఓం, ఓంకార నాదానుసంధానమౌ గానమే శంకరాభరణమూ
ఓంకార నాదానుసంధానమౌ గానమే శంకరాభరణమూ
శంకరా భరణమూ..!!
శంకరగళ నిగళమూ… శ్రీహరి పద కమలమూ
శంకర గళ నిగళమూ… శ్రీహరి పద కమలమూ
రాగరత్న మాలికా తరళము… శంకరాభరణమూ
శారద వీణా, ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆఆ ఆ ఆ
శారదవీణా రాగచంద్రికా… పులకిత శారద రాత్రమూ
శారద వీణా రాగచంద్రికా… పులకిత శారద రాత్రమూ
నారద నీరద మహతీనినాద… గమకిత శ్రావణ గీతమూ
నారద నీరద మహతీ నినాద… గమకిత శ్రావణగీతమూ
రసికులకనురాగమై… రసగంగలో తానమయీ
రసికులకనురాగమై… రసగంగలో తానమయీ
పల్లవించు సామవేద మంత్రము
శంకరాభరణమూ…. శంకరా భరణమూ
అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి
గానమె సోపానమూ
అద్వైత సిద్ధికి అమరత్వ లబ్ధికి
గానమె సోపానమూ
సత్వ సాధనకు సత్య శోధనకు
సంగీతమే ప్రాణమూ
సత్వ సాధనకు సత్య శోధనకు
సంగీతమే ప్రాణమూ
త్యాగరాజ హృదయమై… రాగరాజ నిలయమై
త్యాగరాజ హృదయమై… రాగరాజ నిలయమై
ముక్తినొసగు భక్తి యోగ మార్గము
మృతియెలేని సుధాలాప స్వర్గము
శంకరాభరణమూ…!!
ఓంకార నాదానుసంధానమౌగానమే శంకరాభరణమూ
పా దా ని శంకరాభరణము
పమగరి గమపదని శంకరాభరణము
సరిసా నిదప నిసరి దపమ గరిగ పమగ
పమద పనిద సనిగరి శంకరాభరణమూ, ఆహా
దపా దమా మా పా ద పా మా పా ద పా
దపా దమా మదపామగా మదపామగా
గమమదదనినిరి మదదనినిరిరిగ
నిరిరిగగమమద సరిరిససనినిదదప శంకరాభరణమూ
రీససాస రిరిసాస రీసాస సరిసరీస
రిసరీస రీసనిద నీ నీ నీ
దాదనీని దదనీని దానీని దరిస
దనిస దని దగరిసానిదప దా దా ద
గరిగా మమగా గరిగా మమగా
గరిగమపగా మపద మదపమ గరిసరి సరిగసరీ
గరిమగ పమదప మగపమదప నిదపమదప
నిదసనిదప నిదసనిరిస గరీసా గరిసనిదరీసా
రిసనిదపసా గరిసనిద నిసనిదప
సనిదపమ నీసాని నిసనిదపనీదా సనిదపమపా
రిసనిదప సరిదపమ గమమగరిగమదా
నిసనిపద మపా నిసనిదప నీ దపమగరి రిసనిదప
మగరిసరిసని… శంకరాభరణమూ శంకరాభరణమూ
Om Om, Omkara Nadanu Sandhaanamou
Gaaname Sankarabharanamu
Omkara Nadanu Sandhaanamou
Gaaname Sankarabharanamu
Sankarabharanamoo
Sankaragala Nilagalamu… Srihari Pada Kamalamu
Sankaragala Nilagalamu… Srihari Pada Kamalamu
Raagarathna Maalika Taralamu Sankarabharanamu
Sarada Veena, AaAa AaAa Aa AaAa Aa
Sarada Veena Raaga Chandrika
Pulakitha Sarada Raathramu
Sarada Veena Raaga Chandrika
Pulakitha Sarada Raathramu
Narada Neerada Mahathee Ninaada
Gamakitha Sravana Geethamu
Narada Neerada Mahathee Ninaada
Gamakitha Sravana Geethamu
Rasikulakanuraagamai Rasagangalo Taanamayi
Rasikulakanuraagamai Rasagangalo Taanamayi
Pallavinchu Saamavedha Manthramu
Shankarabharanamu… Shankarabharanamu
Adhwaitha Siddiki Amarathwa Labdhiki
Gaaname Sopaanamu
Adhwaitha Siddiki Amarathwa Labdhiki
Gaaname Sopaanamu
Sathwa Saadhanaku Sathya Shodhanaku
Sangeethame Praanamu
Sathwa Saadhanaku Sathya Shodhanaku
Sangeethame Praanamu
Thyagaraaja Hrudhayamai
Raagaraaja Nilayamai
Thyagaraaja Hrudhayamai
Raagaraaja Nilayamai
Mukthinosagu Bhakthi Yoga Maargamu
Mruthiyeleni Sudhaalaapa Swaramu
Shankarabharanamu