DreamPirates > Lyrics > Oohinchaleni Melulatho Nimpina | Telugu Christian Worship Song Lyrics

Oohinchaleni Melulatho Nimpina | Telugu Christian Worship Song Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-11-12 17:23:37

Oohinchaleni Melulatho Nimpina | Telugu Christian Worship Song Lyrics

Oohinchaleni Melulatho Nimpina | Telugu Christian Worship Song Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : https://youtu.be/8vHjJaelMWY?si=qS4weLWL-YNPYNfm
Composer :
Publish Date : 2023-11-12 17:23:37

Song Lyrics :

పల్లవి : ఊహించలేని మేలులతో నింపినా నా యేసయ్య నీకు నా వందనం

వర్ణింపగలనా నీ కార్యముల్ వివరింపగలనా నీ మేలులన్ ||2||

11. మేలులతో నా హృదయము తృప్తిపరచినావు

రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతియింతును ॥2॥

ఇశ్రాయేలు దేవుడా...నా రక్షకా ... స్తుతియింతును నీ నామమున్

2.నా దీన స్థితిని నీవు మార్చినావు - నా జీవితానికి విలువనిచ్చినావు ||2||

నీ కృపతో నన్ను ఆదరించినావు - నీ సన్నిధి నాకు తోడునిచ్చావు ||2||

| 3. నా ప్రాణమా నా అంతరంగమా

యెహోవా చేసిన నామమును సన్నుతించుమా ||2||

యేసయ్య చేసిన ఉపకారములలో - దేనిని నీవు మరువకుమా ||2||

Tag : lyrics

Watch Youtube Video

Oohinchaleni Melulatho Nimpina | Telugu Christian Worship Song Lyrics

Relative Posts