Oosupodu Song lyrics in Telugu & English Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Chaithanya pingali |
Singer : | Hema chandra |
Composer : | Shakthikanth Karthic |
Publish Date : | 2022-11-20 00:00:00 |
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్ళనీదు
వింత ఖైదు నాకిలా ఏమిటో
సోయిలేదు సోలనీదు
వీడిపోదు చేరిరాదు
చింతపోదు నాకిలా ఏమిటో
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్ళనీదు
వింత ఖైదు నాకిలా ఏమిటో
సోయిలేదు సోలనీదు
వీడిపోదు చేరిరాదు
చింతపోదు నాకిలా ఏమిటో
నా నుండి నా ప్రాణమే
ఇలా జారుతోందే
తప్పేనా ఈ యాతనా
నీ వైపు రావాలనే
అలా ఉరుకుతోందే
ఆగేదేనా… అరె, ఈ ఆలోచన
నీ తలపులే వదలవే
నన్ను నిదురలోనూ
ఆ మరుపులో తెలియక
నన్నే వెదికినాను
వల్లకాదు పాలుపోదు
ఆగనీదు సాగనీదు
వెంటరాదు నాకిలా ఏమిటో
వేళకాదు వీలులేదు
ఊహకాదు ఓర్చుకోదు
చెంతలేదు నాకిలా ఏమిటో
నా నుండి నా ప్రాణమే… ఇలా జారుతోందే
తప్పేనా ఈ యాతనా
నీ వైపు రావాలనే… అలా ఉరుకుతోందే
ఆగేదేనా, అరె..! ఈ ఆలోచన
నీ తలపులే వదలవే
నన్ను నిదుర లోనూ
ఆ మలుపులో తెలియక
నన్నే వెదికినాను, ఓ ఓ
నా గుండెలో తొందరే నన్నే నిలువనీదే
ఏదోనాడు నీతో చెప్పేయనా
నీ పిలుపులే కలలుగా
నన్ను తరుముతాయే
ఆ కలవరం మెలకువై
నన్నే అల్లుకుందే
నా గుండెలో తొందరే
నన్నే నిలువనీదే
ఏదోనాడు… నీతో చెప్పేయనా
నీ తలపులే వదలవే
నీ తలపులే వదలవే
ఊసుపోదు ఊరుకోదు
ఉండనీదు వెళ్ళనీదు
వింత ఖైదు నాకిలా ఏమిటో
Oosupodu oorukodu
Unda needhu vellaneedhu
Vintha khaidhu naakila emito
Soyi ledu sola needhu
Veedi podhu cheri raadhu
Chintha podhu nakila emito
Oosupodu oorukodu
Unda needhu vellaneedhu
Vintha khaidhu naakila emito
Soyi ledu sola needhu
Veedi podhu cheri raadhu
Chintha podhu nakila emito
Na nundi na praname
Ila jaruthondhi
Thappena ee yathana
Nee vaipu ravalane
Ala urukuthondhi
Aagedhena arey ee alochana
Ni thalapule vadhalave nannu nidharalona
Aa malupulo teliyaka nanne vethikinanu
Valla kadhu paalu podhu
Aaganeedhu saaganeedhu
Venta raadhu naakila emito
Vela kadhu veelu ledhu
Ooha kadhu oorchukodhu
Chentha ledu naakila emito oo..
Na nundi na praname
Ila jaruthondhi
Thappena ee yathana
Nee vaipu ravalane
Ala urukuthondhi
Aagedhena arey ee alochana
Ni thalapule vadhalave nannu nidharalona
Aa malupulo teliyaka nanne vethikinanu
Na gundelo thondhare nannu nilavanedhu
Edho naadu neetho cheppeyana
Ni pilupule kalaluga nannu tharumuthaye
Aa kalavaram melakuvai nanne allukundhe
Na gundelo thondhare nanne nilavanidhe
Edho naadu neetho cheppeyana
Ni thalapule vadhalave
Ni thalapule vadhalave
Oosupodu oorukodu
Unda needhu vellaneedhu
Vintha khaidhu naakila emito