Paatammathone Pranam Naaku Chaduvulammara lyrics Latest Folk Song | Rambabu Singer Version | Relare Ganga Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Rambabu Yasarapu |
Singer : | Rambabu Yasarapu |
Composer : | Rambabu Yasarapu |
Publish Date : | 2022-11-21 00:00:00 |
పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా
పేదోలింట్ల పుట్టిన పేగు బంధం నేనురా
అమ్మ నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా
వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా

ఉన్న రెండు ఎకరాల కళ్ళ చూడాలే
మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నలే

కట్నం కింద అంత అక్కకి రాసి ఇచ్చినం
కట్నం కింద అంత అక్కకి రాసి ఇచ్చినం
మా అక్కను బావ కొడితే వెక్కి వెక్కి ఏడ్చినం
చెప్పేటోడు లేక పది ఫెయిల్ అయిపోయిన
చెప్పేటోడు లేక పది ఫెయిల్ అయిపోయిన
చదువమ్మా విలువ తెలిసి ఎం.ఏ ఇంగ్లిష్ పట్టా పొందినా

వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారనే నేనురా

చినిగిన అంగీ లాగులేసుకొని బాల్యం అంత గడిపిన
బత్తా సంచిలో బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయిన

అమ్మ నాన్న వాళ్ళ నెత్తురుని సత్తువగా జల్లై నన్ను సాధిన్రు

రెండు చేతుల్లో పొడిచిన పొక్కుల బాధను గుండెల్లో దాచుకుండ్రు
ఏమిచ్చినా మీ రుణం తీర్చలేను ఓ నాన్న
ఏమిచ్చినా మీ రుణం తీర్చలేను ఓ నాన్న
ఈ బాధలు బందయ్యే రోజు తెస్తేనే జన్మనిచ్చిన అమ్మ
పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా
పేదోలింట్ల పుట్టిన పేగు బంధం నేనురా
అమ్మ నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా
వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా
కళ్ళకు జారిన కన్నీళ్లతో పాటలెన్నో రాస్త
కళ్ళకు జారిన కన్నీళ్లతో పాటలెన్నో రాస్త
మహనీయుల త్యాగాల దారిలోన గొంతును వినిపిస్తా
అక్షరాలా ఉక్కు పిడికిళ్లకు ఊపిరి పాటవుతా

చీకటి బతుకుల్లో వెలుగుల రాగమై దారులు నేనేస్తా
జ్ఞానం కోసం ధ్యానం చేసిన శంబూకుడ్నవుతా
జ్ఞానం కోసం ధ్యానం చేసిన శంబూకుడ్నవుతా
సదువమ్మా బాటలో పాటను నేనై
స్వేరో జెండాను గుండెకు హత్తుకుంట
పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా
పేదోలింట్ల పుట్టిన పేగు బంధం నేనురా
అమ్మ నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా
వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా
వాళ్ళ రెక్కల కష్టపు చెమట చుక్కల దారను నేనురా
Pattammathotey pranam naku chaduvulammara
Pedolintla puttina pegu bhandm nenura
Amma nanna rekkaladitheyney bukkeydu buvvara
Valla rekkala kastapu chemata chukala dharanu nenura

Unna rendu yekarala kalla chudale
Ma nanna nagali karru petti polam dunnale

Katnam kinda antha akkaki rasi ichinam
katnam kinda antha akkaki rasi ichinam
Ma akkanu bava kodithe vekki vekki yedichinam
Cheppetodu leka padhi fail ayipoyina
Cheppetodu leka padhi fail ayipoyina
Chaduvamma viluva telisi M.A English patta pondhinaa
pattammathotey pranam naku chaduvulammara
pedolintla puttina pegu bhandm nenura
amma nanna rekkaladitheyney bukkeydu buvvara
valla rekkala kastapu chemata chukala dharanu nenura

Chingina angi laagulesukoni balyam antha gadipina
Battha sanchilo bukkulesukoni badiki roju nenu poyina

Amma nanna valla netthuruni satthuvuga jallai nannu sadhinru

Rendu chethullo podichina pokkula badhanu gundello dachukundru
Emichina mee runam teerchalenu o nanna
Emichina mee runam teerchalenu o nanna
Ee badhalu bandh ayye roju testhane janmanichina amma
Pattammathotey pranam naku chaduvulammara
Pedolintla puttina pegu bhandm nenura
Amma nanna rekkaladitheyney bukkeydu buvvara
Valla rekkala kastapu chemata chukala dharanu nenura
Kallaku jarina kannillatho patalenno rastha

Mahaniula tyagala dharilona gonthunu vinipistha
Aksharala ukku pidikillaku upiri paatvutha

Cheekati bathukullo velugul ragamai dharulu nenestha
Gnanam kosam dyanam chesina shmbukdniavutha

Sadhuvamma baatalo paatanu nenai
Swero jandanu gundeku hatthukunta
pattammathotey pranam naku chaduvulammara
pedolintla puttina pegu bhandm nenura
amma nanna rekkaladitheyney bukkeydu buvvara
valla rekkala kastapu chemata chukala dharanu nenura
valla rekkala kastapu chemata chukala dharanu nenura
Song Details:
Song: Patammathote pranam naku
Lyrics & Singer: Rambabu Yasarapu
Music: Kalyan Keys
Music Label: Relare Ganga Songs