Paathashalaloo Song Telugu Lyrics – Ori Devuda Movie Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | NA |
Singer : | Paathashalaloo Song Telugu Lyrics – Ori Devuda Mov |
Composer : | |
Publish Date : | 2023-01-01 00:00:00 |
Latest telugu movie Ori Devuda music Paatashalalo lyrics in telugu and english. This tune lyrics are written by the Anantha Sriram. Music given by means of the Leon James and this track is sung by means of the singer Armaan Malik, Sameera Bharadwaj. Vishwak Sen, Mithila Palkar performs lead roles on this film. Ori Devuda movie is directed with the aid of the Ashwath Marimuthu beneath the banner PVP Cinema & Sri Venkateswara Creations.
పాఠశాలలో ఫ్రెండ్ షిప్ పాత పడదుగా
పలకరిస్తే పలుకుతుందే
పాప నవ్వులాగా
ఊరంతా సరదాగా
తిరిగిన ఊపిరి తోడుగా
దారంతా ఆ బంధం మెరిసిన దందంగా
అల్లరులు బాగా అలవడిన
ప్రాణమే మౌనంగా
పాడుతది ఇంకా మనము రోజూ పాడుకున్న రాగ
కలిసి మెలిసి కదిలే పయనంగా
కళలా కలలా సాగుతుంది సాగా
పాఠశాలలో ఫ్రెండ్ షిప్ పాత పడదుగా
పలకరిస్తే పలుకుతుందే
పాప నవ్వులాగా
పాఠశాలలో ఫ్రెండ్ షిప్ పాత పడదుగా
పలకరిస్తే పలుకుతుందే
పాప నవ్వులాగా
తారలను తడిమే లాగా
పాదములు ఎగిరే వేళ
నీ జతై.. నీ జతై చేసిన ఊలాల్లా
గంటలొక నిమిషం లాగా
రోజులను గడిపేవేళ
నీ ప్రతీ ఊహలో ఊగినా ఉయ్యాలా
తెల్లారులు ఆ కబురుల్లో
తుల్లెట్టు చేసే ప్రైవేట్ పార్టీస్
ఉల్లాసమెంతో మనుసుల్లో
నింపడానికెన్నో లాంగ్ డ్రైవ్స్
ఎన్నాళ్ళకైనా గురుతుల్లో
ఎన్నేళ్ళకైనా జ్ఞాపకాల్లో
ఉంటాయిగా ఈ హృదయాల్లో
నా సంతోష దీపాలుగా
పాఠశాలలో ఫ్రెండ్ షిప్ పాత పడదుగా
పలకరిస్తే పలుకుతుందే
పాప నవ్వులాగా
పాఠశాలలో ఫ్రెండ్ షిప్ పాత పడదుగా
పలకరిస్తే పలుకుతుందే
పాప నవ్వులాగా
ఊరంతా సరదాగా తిరిగిన ఊపిరి తోడుగా
దారంతా ఆ బంధం మెరిసిన దందంగా
అల్లరులు బాగా అలవడిన
ప్రాణమే మౌనంగా
పాడుతది ఇంకా మనము రోజూ పాడుకున్న రాగ
కలిసి మెలిసి కదిలే పయనంగా
కళలా కలలా సాగుతుంది సాగా
పాఠశాలలో ఫ్రెండ్ షిప్ పలకరిస్తే పలుకుతుందే
పాప నవ్వులాగా… పాఠశాలలో
పలకరిస్తే పలుకుతుందే
పాప నవ్వులాగా
Paatashalalo friendship patha padadhuga
Palakaristhe palukuthundhe
Papa navvulaga
Oorantha saradaga
Thirigina oopiri thoduga
Daarantha aa bandham merisina dandhamga
Allarlu baga alavadina
Praname mounanga
Paaduthadi inka manamu roju padukunna raaga
Kalisi melisi kadhile payananga
Kalala kalala saguthundhe saaga
Palakaristhe palukuthundhe
Papa navvulaga
Paatashalalo friendship patha padadhuga
Palakaristhe palukuthundhe
Papa navvulaga
Tharalanu thadime laga
Padhamulu egire vela
Nee jathai nee jathai chesina ullalla
Gantaloka nimisham laga
Rojulanu nimisham laga
Rojulanu gadipe vela
Nee prathi oohalo oogina uyyala
Tellarulu aa kaburullo
Thullettu chese private parties
Ullasamentho manasullo
Nimpadanikenno long drives
Ennallakaina guruthullo
Ennallakaina gnapakallo
Untayiga ee hrudayallo
Naa santosha deepaluga
Paatashalalo friendship patha padadhuga
Palakaristhe palukuthundhe
Papa navvulaga
Paatashalalo friendship patha padadhuga
Palakaristhe palukuthundhe
Papa navvulaga
Oorantha saradaga tirigina oopiri thoduga
Daarantha aa bandham merisina dhandhamga
Allarlu baga alavadina
Praname mounanga
Paduthadi inka manamu roju padukunna raga
Kalisi merlisi kadhile payananga
Kalala kalala saguthondi saaga
Paatashalalo friendship patha padadhuga
Palakaristhe palukuthundhe
Papa navvulaga