DreamPirates > Lyrics > Padaharella Vayasu Song - పదహారేళ్ళ వయసు పడిపడి లేచే పాట లిరిక్స్ | Lankeswarudu Lyrics

Padaharella Vayasu Song - పదహారేళ్ళ వయసు పడిపడి లేచే పాట లిరిక్స్ | Lankeswarudu Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-05-25 13:37:40

Padaharella Vayasu Song - పదహారేళ్ళ వయసు పడిపడి లేచే పాట లిరిక్స్ | Lankeswarudu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Dasari Narayana Rao
Singer : S P Balasubramanyam & S Janaki
Composer : Raj-Koti
Publish Date : 2023-05-25 13:37:40

Padaharella Vayasu Song  - పదహారేళ్ళ వయసు పడిపడి లేచే పాట లిరిక్స్ | Lankeswarudu  Lyrics


Song Lyrics :

PADAHARELLA VAYASU SONG LYRICS IN TELUGU

క్లాప్ క్లాప్ క్లాప్ టు క్లాప్ క్లాప్ టు క్లాప్

హ్యాండ్ టు హ్యాండ్ క్లాప్ క్లాప్

క్లాప్ క్లాప్ క్లాప్ క్లాప్ క్లాప్ క్లాప్ క్లాప్ క్లాప్

డడ్డడ్డడాడ డడ్డడాడ డా డి డాడడ డడ్డడాడడా

పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు

పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు

పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో

కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు, (ఎవ్రీబడీ)

పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు

పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో

కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

డ్యాన్స్ డ్యాన్స్ డ్యాన్స్

రెండు రెండు కళ్ళు చూడ చూడ ఒళ్ళు

వేడి వేడి సెగలుహా, ప్రేమ కోరు పొగలు, హహ్హా

చూడ గుండె ఝల్లు లోన వానజల్లు

లేనిపోని దిగులు రేయిపగలు రగులు

ఆడపిల్ల సబ్బు బిళ్ళ రాసుకుంటే

తూరుతుతు తూరుతుతు తూరుతుతు

కన్నెపిల్ల అగ్గిపుల్ల రాజుకుంటే

తూరుతుతు తూరుతుతు తూరుతుతు

హో, ఆడ పిల్ల సబ్బు బిళ్ళ

కన్నె పిల్ల అగ్గి పుల్ల రాసుకుంటే, రాజుకుంటే

హేయ్ ఎహేయ్ ఎహేయ్ ఎహేయ్

పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో

కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు, కమాన్ గర్ల్స్

పదహారేళ్ళ వయసు పడిపడి లేచే మనసు

రత్తత్తారర రత్తత్తారరు రత్తత్తారర రత్తత్తారరు

రత్తత్తారర రత్తత్తారరు రత్తత్తారర రత్తత్తారరు

పిల్లదాని ఊపు కుర్రకారు ఆపు

పైన చూడ పొగరు, హ హ్హ హా

లోన చూడ వగరు ఎహె హే హే

పిల్ల కాదు పిడుగు గుండె కోసి అడుగు

దాచలేని ఉడుకు దోచుకోని సరుకు

అందమైన ఆడపిల్ల పట్టుకుంటే

తూరుతుతు తూరుతుతు తూరుతుతు

చూడలేక చందమామ తప్పుకుంటే

తూరుతుతు తూరుతుతు తూరుతుతు

ఓ, అందమైన ఆడపిల్ల చూడలేక చందమామ

పట్టుకుంటే తప్పుకుంటే

హేయ్ ఎహేయ్ ఎహేయ్ ఎహేయ్

పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో

కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో

పదహారేళ్ళ వయసు

పడిపడి లేచే మనసు, కమాన్ గర్ల్స్

పదహారేళ్ళ వయసు, యా

పడిపడి లేచే మనసు

పట్టుకో పట్టుకో కళ్ళెమేసి పట్టుకో

కట్టుకో కట్టుకో పగ్గమేసి కట్టుకో, ఏయ్ యా

PADAHARELLA VAYASU SONG LYRICS IN ENGLISH

Clap Clap Clap To Clap Clap To Clap

Hand To Hand Clap Clap

Clap Clap Clap Clap Clap Clap Clap Clap

Padaharella Vayasu Padi Padi Leche Manasu

Padaharella Vayasu Padi Padi Leche Manasu

Pattuko Pattuko Kallemesi Pattuko

Kattuko Kattuko Paggamesi Kattuko

Padaharella Vayasu Padi Padi Leche Manasu, Everybody

Padaharella Vayasu Padi Padi Leche Manasu

Pattuko Pattuko Kallemesi Pattuko

Kattuko Kattuko Paggamesi Kattuko

Rendu Rendu Kallu Chooda Chooda Ollu

Vedi Vedi Segalu Haa

Prema Koru Pogalu Ha Hhaa

Chooda Gunde Jhallu Lona Vaanajallu

Leniponi Dhigulu Reyipagalu Ragulu

Addapilla Sabbu Billa Raasukunte

Thooruthuthu Thooruthuthu Thooruthuthu

Kannepilla Aggipulla Raajukunte

Thooruthuthu Thooruthuthu Thooruthuthu

Ho,Addapilla Sabbu Billa Kannepilla Aggipulla

Raasukunte Raajukunte

Heyy Yeheyy Yeheyy Yeheyy

Pattuko Pattuko Kallemesi Pattuko

Kattuko Kattuko Paggamesi Kattuko

Padaharella Vayasu

Padi Padi Leche Manasu Come On Girls

Padaharella Vayasu

Padi Padi Leche Manasu

Pilladaani oopu Kurrakaaru Aapu

Paina Chooda Vagaru Ha Hha Haa

Lona Chooda Vagaru Yehe Hey Hey

Pilla Kaadu Pidugu Gunde Kosi Adugu

Daachaleni Uduku Dochukoni Saruku

Andamaina Aadapilla Pattukunte

Thooruthuthu Thooruthuthu Thooruthuthu

Choodaleka Chandamama Thappukunte

Thooruthuthu Thooruthuthu Thooruthuthu

Oo, Andamaina Aadapilla Choodaleka Chandamama

Pattukunte Thappukunte Hey Yeheyy Yeheyy Yeheyy

Pattuko Pattuko Kallemesi Pattuko

Kattuko Kattuko Paggamesi Kattuko

Padaharella Vayasu

Padi Padi Leche Manasu, Come On Girls

Padaharella Vayasu, Yeah

Padi Padi Leche Manasu

Pattuko Pattuko Kallemesi Pattuko

Kattuko Kattuko Paggamesi Kattuko, Aeyy Yeah

Tag : lyrics

Relative Posts