DreamPirates > Lyrics > Padathe Lyrics

Padathe Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-09-04 18:27:03

Padathe Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Anantha Sriram
Singer : Prudhvi Chandra. Vishal
Composer :
Publish Date : 2023-09-04 18:27:03

Padathe Lyrics


Song Lyrics :

అడెడే నిను చూసే కనులే

నీ స్నేహం కోసం కదిలే

అదిగో నిను చూస్తెనే

ఏదో కొంచెం సంతోషములే

చిన్నగా మాటాడే పర్లే

ఆ మాటలు ఏ సరిపడదే

సరిగా కళ్ళలోకి నువ్వే చూస్తే మాటే పగిలే

నీ రాక వల్లనే

నా మంగళారం వీకెండ్ అయింది

నా రంగు మారేనే

ఇంకా సింగిల్ మ్యాన్ నుంచీ

నా రెండు కాళ్ళిలా రెక్కలాయెనే

నీతోటి నడిచి సేయి

కొన్ని నాలుగ నా నైటే డే అయ్యింది

పడతే పడతే పడతే

ఫ్రెండ్అయితె సరి పడతే

పడతే పడతే పడతే

నా మనసుకి ఇదేం పడతే

పడతే పడతే పడతే

అర నవ్వే సరిపడదే

పడతే పడతే పడతే

ఈ సమయం సరిపడతే

పడతే పడతే పడతే

అడేడే నిను చూసే కనులే

నీ స్నేహం కోసం కదిలే

అధిగో నిను చూస్తెనే

ఏదో కొంచెం సంతోషములే

పడతే పడతే పడతే

అయ్యయ్యో స్మైలీస్ సరి పడలె

అదిరే స్టోరీస్ సరి పడలే

నీకో స్టేటస్ పెట్ట 4g 5g ఏం సరిపడలే

ఫాలో అయినా సరిపడలే

సోలో అయిన సరి పడలే

ఎంత లవ్ ఉందొ

చెప్పా నా ధైర్యం సరిపడలే

నీ రాక వల్లనే

నా మంగళారం వీకెండ్ అయింది

నా రంగు మారేనే

ఇంకా సింగిల్ మ్యాన్ నుంచీ

నా రెండు కాళ్ళిలా రెక్కలాయెనే

నీతోటి నడిచి సేయి

కొన్ని నాలుగ నా నైటే డే అయ్యింది

పడతే పడతే పడతే

ఫ్రెండ్అయితె సరి పడతే

పడతే పడతే పడతే

నా మనసుకి ఇదేం పడతే

పడతే పడతే పడతే

అర నవ్వే సరిపడదే

పడతే పడతే పడతే

ఈ సమయం సరిపడతే

Tag : lyrics

Relative Posts