DreamPirates > Lyrics > Paravasame prabhu nilo Lyrics

Paravasame prabhu nilo Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-07-26 18:37:34

Paravasame prabhu nilo Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Chinny savarapu
Singer : Chinny savarapu
Composer : Chinny savarapu
Publish Date : 2023-07-26 18:37:34

Paravasame prabhu nilo Lyrics


Song Lyrics :

పరవశమే ప్రభు నీలో శ్రమ ఐన సుఖమే నీ సేవలో

చెరసాలైనా స్తుతి గానమే పాగా వారి యెదుటే సన్మానమే

నీలో సాధ్యమే ...నీలో సాధ్యమే

1.శత్రువు నా వెనుక తరిమినా - సంద్రము నా ముందే నిలిచినా

సంద్రములో బాట నీ ప్రజలకేగా

శత్రు సైన్యము నీట లయమైపోగా ...పరవశమే

2.ఎడారి పయనంలో ఏకాకిగా ఉన్నా - నిరాశ సమయంలో సోలిపోనీయవు

ఏకాకులము కాదు నీ పిల్లలము మేము

ఆ కాకులతోనైనా పోషించగలవు ...పరవశమే

Tag : lyrics

Watch Youtube Video

Paravasame prabhu nilo Lyrics

Relative Posts