DreamPirates > Lyrics > Parishuddulaa anuragaa nilayam Lyrics

Parishuddulaa anuragaa nilayam Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-08-11 17:19:31

Parishuddulaa anuragaa nilayam Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Samuel raju
Singer : Hemanth Raju
Composer :
Publish Date : 2023-08-11 17:19:31

Parishuddulaa anuragaa nilayam Lyrics


Song Lyrics :

దేవాలయం పరిశుద్ధుల అనురాగ నిలయం. దేవదేవుడు మనకిచ్చె ఆశ్రయం. తనయులపై తండ్రి కృప చూపగా తండ్రి సన్నిధి మమతల ఒడి ఆయేగా- స్తుతియే ధ్యాసగా - త్యాగమే శ్వాసగా అపురూపు బంధాల సౌధముగా అణువణువు పులకించె మధురిమగా మర్మాల నిధిగా - ప్రవహించే జీవనదిగా ఎండిన బ్రతుకుల జీవింపజేసే జీవాలయం ఈ దేవాలయం. వాఖ్యమే నడతగా - ఆత్మయే సారథిగా చిగురించి ఆశల కోవెలగా చిరకాల వాసమై నిలిచేనుగా యేసయ్యే గురిగా అన్ని వేళల ఆదరించే - ఆనందాల ఝరిగాఅన్ని వేళల ఆదరించే

నిత్యాశ్రయం ఈ దేవాలయం దేవాలయం ప్రార్ధనాలయం

Tag : lyrics

Watch Youtube Video

Parishuddulaa anuragaa nilayam Lyrics

Relative Posts