DreamPirates > Lyrics > Parishududavu - God is Holy | Esther Evelyne - Telugu Christian Song 2023 Lyrics

Parishududavu - God is Holy | Esther Evelyne - Telugu Christian Song 2023 Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-10-07 15:34:20

Parishududavu - God is Holy | Esther Evelyne - Telugu Christian Song 2023 Lyrics

Parishududavu - God is Holy | Esther Evelyne - Telugu Christian Song 2023 Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Esther Evelyne
Singer : Esther Evelyne
Composer : Esther Evelyne
Publish Date : 2023-10-07 15:34:20

Song Lyrics :

పరిశుద్ధుడవు, నా దేవుడవు
నీ సన్నిధిలోనే, ఆనందము

అను పల్లవి:
స్తుతియు మహిమ
స్తోత్రం ఘనత
నీకే చెల్లును, నీకే కలుగును

పల్లవి:
హలేలూయా - హలేలూయా
హలేలూయా - హలేలూయా

చరణం 1:
అత్యున్నత సింహాసనముపై - ఆసీనుడవైయున్నావు,
అత్యంత ప్రేమ - నాపై చూపియున్నావు

అనుపల్లవి:
సర్వోనతుడా, మహోన్నతుడా
నీకే ఆరాధన
నీకే స్తుతి కీర్తన

Tag : lyrics

Watch Youtube Video

Parishududavu - God is Holy | Esther Evelyne - Telugu Christian Song 2023 Lyrics

Relative Posts