DreamPirates > Lyrics > Peddaloddantunna Lyrics

Peddaloddantunna Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-11-17 00:00:00

Peddaloddantunna Lyrics

Peddaloddantunna Lyrics
Film/Album : Dil
Language : Telugu
Lyrics by : Peddada Murthy
Singer : Sriram Parthasaradhy, Chitra
Composer : R.P.Patnaik
Publish Date : 4 April 2003


Song Lyrics :

పెద్దలొద్దంటున్న ప్రేమ తప్పని అన్న
ఎవ్వరేమనుకున్నా జానే దిదో యార్
నింగి పడిపోతున్న నేల విడిపోతున్న
నీరు నిప్పోవుతున్న జానే దిదో యార్

ప్యార్ కీయ తో డర్నా క్యా

పెద్దలొద్దంటున్న ప్రేమ తప్పని అన్న
ఎవ్వరేమనుకున్నా జానే దిదో యార్

విధినైనా ఎదిరిస్తుంది
ఎదలో నిండి ఈ ప్రేమా
వద్దన్నా మనసిస్తుంది
వరమౌతుంది ఈ ప్రేమా

చరితల్లో గెలిచింది ప్రేమే కదా
జగమంతా నిండింది ప్రేమే కదా

ఎన్ని హద్దులున్న ఓడిపోదు ప్రేమ
ఎల్లలెన్ని ఉన్నా తలవంచునా

ప్యార్ కీయ తో డర్నా క్యా

పెద్దలొద్దంటున్న ప్రేమ తప్పని అన్న
ఎవ్వరేమనుకున్నా జానే దిదో యార్

కలలైనా కలకాలేదు
కలిసిందంటే ఈ ప్రేమ
క్షణమైనా ఎడబాటేగా
ముడివేసాకా ఈ ప్రేమ

ఆరారు కాలాల అందం కదా
ఏడేడు జన్మాల బంధం కదా

ప్రేమ లేని చోట బ్రతుకు ముళ్ళ బాట
ప్రేమ తోడు ఉంటె గెలుపేనటా

ప్యార్ కీయ తో డర్నా క్యా

పెద్దలొద్దంటున్న ప్రేమ తప్పని అన్న
ఎవ్వరేమనుకున్నా జానే దిదో యార్
నింగి పడిపోతున్న నేల విడిపోతున్న
నీరు నిప్పోవుతున్న జానే దిదో యార్

ప్యార్ కీయ తో డర్నా క్యా

Peddalodantunna Prema Tappani Anna
Evvaremanukunna Jaane Didu Yaar
Ningi Padipotunna Nela Vidipotunna
Neeru Nippoutunna Jaane Dido Yaar
Pyaar Kiya To Darna Kya
Vidhinaina Ediristundi Edalo Nundi Ee Prema
Vaddana Manasistundi Varamoutundi Ee Prema
Charitallo Gelichindi Preme Kada
Jagamanta Nilichindi Preme Kada
Enni Haddulunna Odipodu Prema
Vennelenni Unna Talavanchuna
Pyaar Kiya To Darna Kya
Kalanaina Kalakaledu Kalisindante Ee Prema
Kshanamaina Edabaataina Mudivesaka Ee Prema
Arau Kaala Andam Kada
Ededu Janmala Bandham Kada
Prema Leni Chota Bratuku Mullabata
Prema Todu Unte Gelupe Kada
Pyaar Kiya To Darna Kya

Tag : lyrics

Watch Youtube Video

Peddaloddantunna Lyrics

Relative Posts