DreamPirates > Lyrics > Penny lyrics sarkaru vaari paata | Lyrics

Penny lyrics sarkaru vaari paata | Lyrics

Author: DreamPirates | Last Updated : 2022-09-05 00:00:00

Penny lyrics sarkaru vaari paata | Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Anantha Sriram
Singer : Nakash Aziz
Composer : Thaman S
Publish Date : 2022-09-05 00:00:00

Penny lyrics sarkaru vaari paata |  Lyrics


Song Lyrics :

చుక్ చుక్ దే దే
చక్ చక్ దే దే
చుక్ చుక్ చుక్ చక్ దే

చెక్కేయాలని చూశావంటే
చుక్కలు చూస్తావ్

ధక్ ధక్ దే దే ధక్ ధక్ దే దే
ధక్ ధక్ ధక్ ధక్ దే
డేట్ ఇచ్చాక దాటిందంటే
దమ్కి తప్పడు రే

నీ బాబు బిల్గేట్స్ ఐనా
నీ బాబాయి బైడెన్ ఐనా
నా బాకీ రాలేదంటే బ్లాస్ట్ ఇ యే స్టేట్ ఐనా

కాకా నువ్ లోకల్వైనా
నా మార్కెట్ గ్లోబల్ నైనా
గ్లోబ్ అంత దేకించేస్తా యాడున్నా

ప్రతి పైసా.. ప్రతి పైసా
ప్రతి పైసాను ప్రేమిద్దాం
నీదే అవనీ నాదే అవనీ
ప్రతి పైసాను గౌరవించండి

ప్రతి పైసా.. ప్రతి పైసా
ప్రతి పైసాను ప్రేమిద్దాం
ఇచ్చిందల్లా వడ్డీతో లాగేస్తా తన్ని తన్ని

చెప్పకూర తోలు తొక్కా
తప్పదు నా వద్ది లెక్క
Nuvvegavethallo peilwan aithe nennni saithon Bro
అప్పుకి నిజాయితీ పక్కా
తిప్పకు చీరేస్తా డొక్కా
నువ్ గుడిలో ఉన్నా గుహలో ఉన్నా
నీకెదురైతంర్రో


డల్లాస్ లో డాలర్ బిల్లా
యూరోప్ లో యూరో బిల్లా
రక్తాన్ని చిందిస్తేనే గాని రాదోయ్ మల్ల

నీ లాకర్ ఫుల్ అవ్వలా
నా ఫైనాన్స్ డల్ అవ్వాల
నై చల్తా మై హూన్ కాబూలీవాలా

ప్రతి పైసా.. ప్రతి పైసా
ప్రతి పైసాను గౌరవించండి

నీదే అవ్వనీ.. నాదే అవ్వనీ
ప్రతి పైసాను గౌరవించండి

ప్రతి పైసా.. ప్రతి పైసా
ప్రతి పైసాను ప్రేమిద్దాం
ఇచ్చిందల్లా వడ్డీతో లాగేస్తా తన్ని తన్ని

Tag : lyrics

Watch Youtube Video

Penny lyrics sarkaru vaari paata |  Lyrics

Relative Posts