Pettara DJ Song - Gaalodu Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Kasarla Shyam |
Singer : | Nakash Aziz, Swathireddy UK |
Composer : | Thaman S. |
Publish Date : | 2022-11-19 00:00:00 |
Kotra Kotra
Hey Shirt Tadisipoyela
Pant Chirigipoyelaa
Head’du Pagilipoyelaa
Blood’du Thannukochhelaa
Pettara DJ… Maa Gaalodu Vachhaadu
Kottara J J… Maa Mass’odu Vachhaadu
Pettara DJ… Maa Gaalodu Vachhaadu
Kottara J J… Maa Mass’odu Vachhaadu
Seat’u Sirigipoyelaa
Screen’u Chirigipoyelaa
Anna Steppu Vesthe
Rendu Raashtraale Oogaala
Pettara DJ… Maa Gaalodu Vachhaadu
Kottara J J… Maa Mass’odu Vachhaadu
Pettara DJ… Maa Gaalodu Vachhaadu
Kottara J J… Maa Mass’odu Vachhaadu
కొట్రా కొట్రా
హే షర్టు తడిసిపోయేలా
ఫాంట్ చిరిగిపోయేలా
హెడ్డు పగిలి పోయేలా
బ్లడ్డు తన్నుకొచ్చేలా
పెట్టర డీజే… మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే… మా మాసోడు వచ్చాడు
పెట్టర డీజే… మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే… మా మాసోడు వచ్చాడు
సీటు ఇరిగి పోయేలా
స్క్రీను చిరిగి పోయేలా
అన్న స్టెప్పు వేస్తే
రెండు రాష్ట్రాలే ఊగాల
పెట్టర డీజే… మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే… మా మాసోడు వచ్చాడు
పెట్టర డీజే… మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే… మా మాసోడు వచ్చాడు
వాన్ని చూస్తే పక్కింటి కుర్రాడిలా
ఉంటాడురా (ఉంటాడురా)
వీడు నవ్వితే మన ఇంట్లో పిల్లాడిలా
అనిపిస్తాడురా (అనిపిస్తాడురా)
వాడి స్టెప్పులో స్టార్ హీరో
సిగ్నేచర్ సింబలు ఉన్నాదిరా
వీడి పంచులతో నవ్వులని
సంచుల నిండా నింపుకోవచ్చురా
గూగుల్ కూడా సర్చే చేసి
వీడ్ని గ్లోబల్ స్టార్ని చేసిందిరా
యూట్యూబ్ వీని క్రేజే చూసి
అరెరే, సైకిల్ ట్యూబులా పగిలిందిరా
కొట్రా కొట్రా కొట్రా కొట్రా
కొట్రా నా కొడకా టెన్ టు ఫైవ్
పెట్టర డీజే… మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే… మా మాసోడు వచ్చాడు
పెట్టర డీజే… మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే… మా మాసోడు వచ్చాడు
గాలి గాలి గాలిగాలిగాలి గాలోడు
మాసు మాసు మనసున్న మాసోడు
గాలి గాలి గాలిగాలిగాలి గాలోడు
మాసు మాసు మనసున్న మాసోడు
ఎంటర్టైన్మెంట్ అని రాసి
ఉత్తరమేస్తే వీని ఇంటికొస్తది
ఆలురౌండర్ అనే పదం
ఫోటో తీస్తే వీడి కటౌటొస్తది
వీడి మూడే మస్తుగుండి జల్సా చేస్తే
ఊరికి పండగొస్తది ఏ హే
తిక్క లేస్తే సముద్రం లేని చోట
సునామొస్తది టెన్ టు ఫైవ్
కత్తిలాంటి మనసున్నోడు
మెరుపుకన్నా వేగం ఉన్నోడురా
పాన్ ఇండియా ఫ్యాన్స్ ఉన్నోడు
పాన్ వరల్డ్ గట్సున్న మాసోడురా
పెట్రా పెట్రా పెట్రా పెట్రా నా కొడకా
పెట్టర డీజే… మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే… మా మాసోడు వచ్చాడు
పెట్టర డీజే… మా గాలోడు వచ్చాడు
కొట్టర జే జే… మా మాసోడు వచ్చాడు, కొట్రా