Pikaso Chitrama Lyrics | Swayamvaram | Balu | Vandemataram Srinivas | Bhuvanachandra Lyrics
Film/Album : | |
Language : | NA |
Lyrics by : | Bhuvanachandra |
Singer : | S P Balasubramanyam |
Composer : | Vandemataram Sriniva |
Publish Date : | 2022-12-28 00:00:00 |
<h3>Lyrics</h3>
<div itemprop="Lyrics" style='text-align: left;'>
<h4>తెలుగులో... In English</h3>
<br>
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా Pikaso Chitrama ellora silpama
నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్ Ni Pedvula Dagina Mandaralaki O Cheli Salam
నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్ Ni Nadumuni vidani vayyaralaki kamude gulam
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా Pikaso Chitrama Ellora Silpama
ఆ..... ఆ..ఆ..ఆ.. ఆ.... ఆ....ఆఆఆ ...... A.... A..A...A.. A..... AAA.....
నీ తనువు తాకి చిరుగాలికొచ్చే మైమరపు సత్యభామా Ni Thanuvu Thaki Chirugalikochche Maimarupu Satyabhama
నీ నీలి కురుల కిరణాలు సోకి వసి వాడె చందమామ Ni Nilikurula Kiranalu Soki Vasi Vade Chandamama
ఏ దివ్య వరమో అది నీ కంఠస్వరమై Ee Divya Varamo Adi Ni Kanthaswaramai
ఏ వింటి శరమో అది నీ కంటి వశమై Ee Vinti Aaramo Adi Ni Kanti Vasamai
అంగాంగాన శృంగారాన్ని సింగారించగా Angangana Srungaranni Singarinchaga
అభిమానాన్ని అనురాగంతో అభిషేకించగా Abhimananni Anuragamtho Abhishekinchaga
మనసే మౌన సంగీతాన్ని ఆలాపించగా Manase Mouna Sangeetanni Alapinchaga
వయసే పూల పరుపై నిన్ను ఆహ్వానించదా Vayase Poola Parupai Ninnu Ahwaninchaga
ఏ శృతిలో లయమగు తాళం నీవే కన్యకామణి Ee Sruthilo Layavagu Talam Nive Kanyakamani
ఏ సేవలతో నిను మెప్పించాలే మందగామిని Ee Sevalato Ninu Meppinchale Mandagamini
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా Pikaso Chitrama Ellora Silpama
ఏ మెరుపు తగిలి భువికొచ్చినావే అందాల మేఘమాలా Ee Merupu Tagili Bhuvikochchinave Meghamala
నీ కులుకు చూసి నా గుండెలోన రగిలిందే విరహా జ్వాలా Ni Kuluki Choosi Naa Gundelona Ragilinde Viraha Jwala
నీ చూపు తగిలి ఇక నేనుండగలనా Ni Choopu thagili Ika Nenundagalana
నా బాధ తెలిసి జత రావేమె లలనా Naa Badha Telisi Jatha Raveme Lalana
నాలో ఉన్న ఉల్లాసాన్ని నువు ప్రేమించగా Nalo Vunna Ullasanni Nuvvu Preminchaga
నీలో ఉన్న సౌందర్యాన్ని నే లాలించనా Nilo Unna Soundharyanni Ne Lalinchana
ఏకాంతాన నువ్వు నేను ఉయ్యాలూగగా Ekanthana Nuvvu Nenu Uyyaloogaga
లోకాలన్ని నిన్నూ నన్ను దీవించేయవా Lokalanni Ninnu Nannu Divincheyava
ఏ వెన్నెల ఒడిలో ఉదయించావే నిండు జాబిలి Ee Vennela Odilo Udayinchave Nindu Jabili
నీ కౌగిళి లేక తీరేదెట్టా తీపి ఆకలి Ni Kaugili Leka Thiredetta Thipi Akali
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా
నీ పెదవుల దాగిన మందారాలకి ఓ చెలీ సలామ్
నీ నడుముని వీడని వయ్యారాలకి కాముడే గులామ్
పికాసో చిత్రమా ఎల్లోరా శిల్పమా