DreamPirates > Lyrics > Pilichina palike devudavu Lyrics

Pilichina palike devudavu Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-08-22 11:45:23

Pilichina palike devudavu Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : P.J.Stephen Paul
Composer : Bro.Enosh jagan
Publish Date : 2023-08-22 11:45:23

Pilichina palike devudavu Lyrics


Song Lyrics :

పిలిచిన పలికే దేవుడవు Jer:33-3 తలచిన తరుణమే కాచెదవు Mark 10:47-52 అడిగిన వారికి ఇచ్చెదవు Mat 7:7 ఆపదలు తప్పించదవు Ps 107:6 నీకే నా ఆరాధన యేసయ్య నీకే నా స్తుతిప్రార్ధన

నీవు నిలబెట్టిన పడగొట్టువారేవారు Josh 23:9 నీవు పడగొట్టిన నిలబెట్టువారేవారు Eze 28:17 నీదు సొత్తుగా నన్నే మలచి | 1Cor 6: 19 -20 నీదు సాక్షిగా నన్నే నిలిపిన |

నీవు తెరచిన ద్వారమును ఎవరు మూయగలరు | Isa 22:22 నీవు మూసిన ద్వారమును ఎవరు తీయగలరు. | Rev 3:8 నూతన ద్వారం నాకై తెరచి నూతన సృష్టిగా నన్నే మార్చిన

Tag : lyrics

Relative Posts