DreamPirates > Lyrics > Poolamme pilla telugu Hanuman Gowra Hari Lyrics

Poolamme pilla telugu Hanuman Gowra Hari Lyrics

Author: DreamPirates | Last Updated : 2024-01-29 15:18:44

Poolamme pilla telugu Hanuman Gowra Hari Lyrics

Film/Album :
Language : Vietnamese
Lyrics by : Kasarla Shyam
Singer : Gowra Hari
Composer : Gowra Hari
Publish Date : 2024-01-29 15:18:44

Poolamme pilla telugu   Hanuman  Gowra Hari Lyrics

Song Lyrics :

పూలమ్మే పిల్లా... పూలమ్మే పిల్ల గుండెను ఇల్లా దండగ ఆళ్ల పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల.. పూలమ్మే పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్ల పూలమ్మే పిల్ల మూరెడుపూలే మారనికీవే చారెడు చంపాలె సూరీడై పూసేలే ఎర్రగా కండేలే నున్నని బుగ్గలే.

పూలమ్మే పిల్లా... పూలమ్మే పిల్ల గుండెను ఇల్లా దండగ ఆళ్ల పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల.. పూలమ్మే పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్ల పూలమ్మే పిల్ల.

పిల్లా పల్లెరు కాయ సూపుల్ల సిక్కి అల్లాడిననే సేపల్ల పసిడి పంచని అర సేతుళ్ళ ధారపోస్త ప్రాణాలు తానే అడగాల సీతకోకళ్లే రెక్క విప్పెల నవ్వి నాలోన రంగు నింపాల మల్లి అందాల సెంటుమల్లి గంధాలు మీద జల్లి నను ముంచివేసేనే తానా పై మనసు ఈ జారి.

మూరేడు పూలే మారనికీవె చారెడు చంపాలె సూరీడై పూసేలే ఎర్రగ కండేలే నున్నని బుగ్గలే

పిల్ల అల్లాడిపోయి నీ వల్ల ఊడికి జోరొచ్చినట్లు నిలువెల్లా

బలమే లేకుండా పోయే గుండెల్లా ప్రేమ మందే రాసేయ్యె మూడు పూతల్లా యెల్లి పోతుంటే నువ్వు విధుల తుళ్ళి ఊగిందే ఒళ్లు ఉయ్యాలా

తెల్ల తెల్లని కూతురు పిల్ల దాచి జేబులల్ల నను మోసుకెల్లవే పట్నం సందమామా...సిన్న నటి ప్రేమ

పూలమ్మే పిల్లా... పూలమ్మే పిల్ల గుండెను ఇల్లా దండగ ఆళ్ల పూలమ్మే పిల్ల పూలమ్మే పిల్ల.. పూలమ్మే పిల్ల అమ్మాయి జల్లో చేరేది ఎల్ల పూలమ్మే పిల్ల.

మూరేడు పూలే మారనికీవె చారెడు చంపాలె సూరీడై పూసేలే ఎర్రగా కండేలే నున్నని బుగ్గలే

Tag : lyrics

Watch Youtube Video

Poolamme pilla telugu   Hanuman  Gowra Hari Lyrics

Relative Posts