DreamPirates > Lyrics > Prabhuva naa prardhana | christian song | Lyrics

Prabhuva naa prardhana | christian song | Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-11-12 16:05:11

Prabhuva naa prardhana | christian song | Lyrics

Prabhuva naa prardhana | christian song | Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : NA
Singer : Calvary Temple Song
Composer :
Publish Date : 2023-11-12 16:05:11


Song Lyrics :

పల్లవి: ప్రభువా!

నా ప్రార్ధన ఆలకించుమా

దేవా నా మొఱ్ఱ నీ సన్నిధికి చేరనీయుమా

1. కారుచీకటి వేళలో - నా దారి కానక పోయెనే

నమ్మిన ఆ స్నేహమే - నన్ను ఒంటరి(ని)గా చేసెనే

కాదననని ప్రేమకై - (నే) నిన్ను చేరితినయ్యా (2)

॥ప్రభువా|

2. మరపురాని నిందలే - నా గాయములను రేపెనే

మదిలో నిండిన భయములే - నన్ను కృంగదీసెనే

నన్ను మరువలేని ప్రేమకై - (నే) నిన్ను చేరితినయ్యా (2)

॥ప్రభువా|

3. నేను చేసిన పాపమే - నాకు శాపమై మిగిలెనే

నాదు దోష కార్యములే - నన్ను నీకు దూరము చేసెనే

నన్ను మన్నించే ప్రేమకై - (నే) నిన్ను చేరితినయ్యా (2)

॥ప్రభువా|

Tag : lyrics

Watch Youtube Video

Prabhuva naa prardhana | christian song | Lyrics

Relative Posts