DreamPirates > Lyrics > Pranam Pothunna Song Lyrics

Pranam Pothunna Song Lyrics

Submitted By : DreamPirates | Last Updated : 2023-01-18 00:00:00

Pranam Pothunna Song Lyrics

Film/Album :
Language : NA
Lyrics by : Kalyan Chakravarthy
Singer : Yuvan Shankar Raja
Composer : Yuvan Shankar Raja
Publish Date : 2023-01-18 00:00:00

Pranam Pothunna Song Lyrics


Song Lyrics :

Pranam Pothunna Song Lyrics In English

Male: Nanne Thitti Pranam Pothunna
Vadhilipetti Ninnu Ne Pone
Janmaluga Puduthuntaa
Ninnu Viduvaka Neethone

Male: Nanne Thitti Pranam Pothunna
Vadhilipetti Ninnu Ne Pone
Sathyamuga Chebuthunnaa
Ninnu Vidichika Ne Lene

Male: Oo Oo Mullai Vasthe
Ninnu Guchhendhuku Kaalame
Kanchelaaga Kadathaa
Ninu Kaachendhuku Naa Praaname

Male: Gaale Kannulni Thaaki
Pudithe Kantathade
O Velai Thudichesthuntaa
Ne Nee Sainikudai

Male: Nanne Thitti Pranam Pothunna
Vadhilipetti Ninnu Ne Pone
Janmaluga Puduthuntaa
Ninnu Viduvaka Neethone

Male: Nanne Thitti Pranam Pothunna
Vadhilipetti Ninnu Ne Pone
Sathyamuga Chebuthunnaa
Ninnu Vidichika Ne Lene

Male: Nuvvai Kalave Nannu
Kanuluga Maarchesaave, Telusa
Nuvvai Kadale Neelo
Thirige Thirige Alane Chesaave

Male: Ninne Nenu Vethukuthu Unte
Marugai Pothaave
Pasipillaadalle Aligaanante
Thirige Vasthaave

Male: Vidipothu Kalise Kanureppalalo
Chappudu Ne Kaanu
Nuvu Peelche Shwaasai
Neelo Daagina Nammakame Nenu
Naa Nammakame Neevu

Male: Nanne Thitti Pranam Pothunna
Vadhilipetti Ninnu Ne Pone
Janmaluga Puduthuntaa
Ninnu Viduvaka Neethone

Male: Nanne Thitti Pranam Pothunna
Vadhilipetti Ninnu Ne Pone
Sathyamuga Chebuthunnaa
Ninnu Vidichika Ne Lene

Pranam Pothunna Song Lyrics In English

అ​​​​​​​తడు: నన్నే తిట్టి… ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నే పోనే
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విడువక నీతోనే

అ​​​​​​​తడు: నన్నే తిట్టి… ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నే పోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నే లేనే

అ​​​​​​​తడు: ఓ ఓ ముల్లై వస్తే
నిన్ను గుచ్చేందుకు కాలమే
కంచెలాగ కడతా
నిను కాచేందుకు నా ప్రాణమే

అ​​​​​​​తడు: గాలే కన్నుల్ని తాకి
పుడితే కంటతడే
ఓ వేలై తుడిచేస్తుంటా
నే నీ సైనికుడై

అ​​​​​​​తడు: నన్నే తిట్టి… ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నే పోనే
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విడువక నీతోనే

అ​​​​​​​తడు: నన్నే తిట్టి… ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నే పోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నే లేనే

అ​​​​​​​తడు: నువ్వై కలవే నన్ను
కనులుగా మార్చేసావే, తెలుసా
నువ్వై కడలే నీలో
తిరిగే తిరిగే అలనే చేసావే

అ​​​​​​​తడు: నిన్నే నేను వెతుకుతు ఉంటే
మరుగై పోతావే
పసిపిల్లాడల్లే అలిగానంటే
తిరిగే వస్తావే

అ​​​​​​​తడు: విడిపోతూ కలిసే కనురెప్పలలో
చప్పుడు నే కాను
నువు పీల్చే శ్వాసై
నీలో దాగిన నమ్మకమే నేను
నా నమ్మకమే నీవు

అ​​​​​​​తడు: నన్నే తిట్టి… ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నే పోనే
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విడువక నీతోనే

అ​​​​​​​తడు: నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నే పోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నే లేనే

ప్రాణం పోతున్నా Song Lyrics


Music Lable : Sony Music South

Tag : lyrics

Relative Posts