DreamPirates > Lyrics > Pranam Pothunna song lyrics - Love Today movie Lyrics

Pranam Pothunna song lyrics - Love Today movie Lyrics

Author: DreamPirates | Last Updated : 2023-01-06 00:00:00

Pranam Pothunna song lyrics - Love Today movie Lyrics

Pranam Pothunna song lyrics - Love Today movie Lyrics
Film/Album :
Language : NA
Lyrics by : Kalyan Chakravarthy
Singer : YuvanShankarRaja
Composer : Yuvan Shankar Raja
Publish Date : 2023-01-06 00:00:00


Song Lyrics :

ఆతడు: నన్నే తిట్టి… ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నే పోనే
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విడువక నీతోనే

ఆతడు: నన్నే తిట్టి… ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నే పోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నే లేనే

ఆతడు: ఓ ఓ ముల్లై వస్తే
నిన్ను గుచ్చేందుకు కాలమే
కంచెలాగ కడతా
నిను కాచేందుకు నా ప్రాణమే

ఆతడు: గాలే కన్నుల్ని తాకి
పుడితే కంటతడే
ఓ వేలై తుడిచేస్తుంటా
నే నీ సైనికుడై

ఆతడు: నన్నే తిట్టి… ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నే పోనే
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విడువక నీతోనే

ఆతడు: నన్నే తిట్టి… ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నే పోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నే లేనే

ఆతడు: నువ్వై కలవే నన్ను
కనులుగా మార్చేసావే, తెలుసా
నువ్వై కడలే నీలో
తిరిగే తిరిగే అలనే చేసావే

ఆతడు: నిన్నే నేను వెతుకుతు ఉంటే
మరుగై పోతావే
పసిపిల్లాడల్లే అలిగానంటే
తిరిగే వస్తావే

ఆతడు: విడిపోతూ కలిసే కనురెప్పలలో
చప్పుడు నే కాను
నువు పీల్చే శ్వాసై
నీలో దాగిన నమ్మకమే నేను
నా నమ్మకమే నీవు

ఆతడు: నన్నే తిట్టి… ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నే పోనే
జన్మలుగా పుడుతుంటా
నిన్ను విడువక నీతోనే

ఆతడు: నన్నే తిట్టి ప్రాణం పోతున్నా
వదిలిపెట్టి నిన్ను నే పోనే
సత్యముగా చెబుతున్నా
నిన్ను విడిచిక నే లేనే

Tag : lyrics

Watch Youtube Video

Pranam Pothunna song lyrics - Love Today movie Lyrics

Relative Posts